ICC Released ODI World Cup 2023 Official Schedule: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం ఐసీసీ మెగా టోర్నీకి సంబందించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలుకానుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ భారత గడ్డపై జరగనున్న…
ICC to Release ODI World Cup 2023 Schedule Today: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను నేడు ఐసీసీ ప్రకటించనుంది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మెగా టోర్నీ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ అధికారులు ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ప్రపంచకప్ ప్రారంభ తేదీ (అక్టోబర్ 5)కి సరిగ్గా 100 రోజులు ముందు ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. వన్డే…