Wild Hearts Pub: హైదరాబాద్ నగరంలోని చైతన్యపూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ వైల్డ్ హార్ట్ పబ్ పై పోలీసులు శనివారం రాత్రి అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పబ్ యాజమాన్యం పలు నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు పేర్కొన్నారు. సమయాన్ని మించి పబ్‌ను యజమాన్యం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ముంబయి నుండి ప్రత్యేకంగా యువతులను రప్పించి, అభ్యంతరకరంగా నృత్యాలు చేయిస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అసభ్యకరమైన పనులు చేయించడం, వారిని అర్ధనగ్నంగా…
ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో బావయ్య పాలెం ఈనెల 12వ తేదీ రాత్రి రైస్ మిల్లులో జనసేనకి చెందిన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలు ఘటనలో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతిలో వినాయక చవితి ఉత్సవాలలో రికార్డింగ్ డాన్స్, అశ్లీల నృత్య ప్రదర్శనలు చేశారు.. అయితే, దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అంతేకాదు.. 7 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు..