‘O Saathiya’ surpasses 50 million streaming minutes: అర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా విజయేంద్ర ప్రసాద్ శిష్యురాలు దివ్య భావన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “ఓ సాథియా”. ఈ సినిమా జూలై 7వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయి యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించగా ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఏకంగా ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తన్విక జశ్విక క్రియేషన్స్ పతాకం పై అర్యాన్…
'జీ జాంబి' ఫేమ్ ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన సినిమా 'ఓ సాథియా'. ఈ మూవీలోని మెలోడీ గీతం ఒకటి విడుదలైంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు విన్ను స్వరాలు అందించారు.
'జీ జాంబి' ఫేమ్ ఆర్యన్ గౌర నటించిన రెండో సినిమా 'ఓ సాథియా'. ఈ ప్రేమకథా చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా దీనిని నిర్మిస్తున్నారు.
ప్రేమికుల రోజున అందరూ ప్రేమ పాటలు పాడుతుంటే… లవ్ ఫెయిల్ అయిన వాళ్ల కోసం కూడా ఒక సాంగ్ ని ఇచ్చారు ‘ఓ సాతియా’ చిత్ర యూనిట్. ఆర్యన్ గౌడా, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న ఈ మూవీని దివ్య భావన దర్శకత్వం వహిస్తున్నారు. చందన కట్ట ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ నుంచి ‘వెళ్లిపోయే’ అనే లిరికల్ సాంగ్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఫెబ్ 14న బ్రేకప్ అయిన వాళ్ల కోసం అన్నట్లు ఒక…
ఆర్యన్ గౌర, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'ఓ సాథియా'. ఈ చిత్రాన్ని దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా నిర్మించారు. విన్ను స్వర రచన చేసిన ఈ మూవీ టైటిల్ సాంగ్ కు విశేష ఆదరణ లభిస్తోంది.
O Saathiya: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన చిన్నదానా నీకోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మిస్తీ చక్రవర్తి. ఈ సినిమా అమ్మడికి హిట్ ను అయితే అందించలేకపోయింది కానీ, టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం దగ్గర అయ్యేలా చేసింది. చాలా గ్యాప్ తరువాత మిస్తీ నటిస్తున్న చిత్రం ఓ సాథియా.