పండ్లు ఆరోగ్య గుళికలు. పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. రకరకాల పండ్లు ఉంటాయని తెలిసిందే. వాటిల్లో యాపిల్ స్పెషల్. వీటి ధర కాస్త ఎక్కువైన సరే ప్రయోజనాలు కూడా అంతేస్థాయిలో ఉంటాయి. ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తు�