ప్రస్తుతం టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఉందా..? అంట కొంతమంది నిజం అంటున్నారు.. ఇంకొంతమంది అదేం లేదంటున్నారు. స్టార్ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. దీంతో కొత్తవారిపై నిర్మాతల కన్ను పడుతుంది. దీంతో టాలీవుడ్ లో ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల హవా సాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి కొత్తవారిని తీసుకొస్తున్నారు టాలీవుడ్ మేకర్స్. ఇక తాజాగా మరో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ…