Home
Ntv Global
Ntv Global News
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
అసలే రావణకాష్ఠంలా రగులుతున్న పశ్చిమాసియాలో జరిగిన అనూహ్య ఘటన.. మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మరో 9/11 ఘటన తరహాలో ఏదో జరగబోతోందని అందరూ వణికిపోయారు. చివరకు పైలట్ సాహసం, కొందరు ప్రయాణికుల ధైర్యం.. వెరసి.. విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. అయితే నిమిషాల వ్యవధిలో ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన పరిణామాలు.. ప్రపంచానికి గత కాలపు చేదు అనుభవాల్ని గుర్తుచేశాయి. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఉన్నట్టుండి కుదుపులు వచ్చాయి. కాక్‌పిట్ లో… -
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. కొత్త సాంకేతికత మానవాళికి ముప్పుగా మారుతుందనే భయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే సమయంలో ఏఐ మోడళ్లు అదుపు తప్పి ప్రవర్తిస్తున్న దాఖలాలు నమోదుకావడం.. కలకలం రేపుతోంది. సాక్షాత్తూ ఏఐని అభివృద్ధి చేసిన కంపెనీలే.. వేగం కంటే నియంత్రణ ముఖ్యమని ప్రకటనలు చేయడం.. అందరికీ కలవరం కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో.. ఏఐపై ట్రంప్ నిర్వహించిన కీలక సమావేశం.. భవిష్యత్ సవాళ్లకు ఏ మేరకు పరిష్కారాలు చూపగలదనేది ఆసక్తికరంగా మారింది. ఏఐ మోడల్స్ అదుపుతప్పి… -
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
మనం నాటిన విత్తనం.. మనకే విషంగా మారుతోంది. మనం ఏర్పాటు చేసిన దేశం.. మనకే శత్రువుగా మారుతోంది. ఇప్పటికే దాయాది పాకిస్తాన్‌తో తలబొప్పి కడుతున్న భారత్‌కు.. బంగ్లాదేశ్ కూడా మరో పాకిస్తాన్లో తయారౌతోందనే ఆందోళన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాజకీయ ఆశ్రయం పేరుతో ఢిల్లీ వచ్చిన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా.. భారత్ గడ్డపై నుంచి పెట్టిన పొలిటికల్ ప్రెస్‌మీట్ ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. షేక్ హసీనా.. రెండేళ్లుగా భారత్‌లో ఉంటున్నారు. ఓవైపు… -
Story Board : జెన్ జి ఉద్యమాలు.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న యువత..
ప్రపంచవ్యాప్తంగా అస్తవ్యస్త పరిస్థితులు రాజ్యం చేస్తున్నాయి. మన దేశం విషయానికొస్తే ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల కోతకు తోడు పరీక్షపత్రాల లీకేజీలతో యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాధారణంగా ఏదీ పట్టనట్టుగా ఉండే జెన్‌జీ.. ఇప్పుడు ఆలోచించడమే కాదు.. కదం తొక్కడమూ మొదలుపెట్టిందని.. ఢిల్లీలో ఉద్యమం తేటతెల్లం చేసింది. కాకపోతే యువత ఇంతటితో ఆగే పరిస్థితి లేదు. రేపటి రాజకీయాన్ని కొత్తగా నిర్వచించాలనే ఆకాంక్షతో కదులుతున్నాయి. సంప్రదాయ రాజకీయ విధానాల్ని బద్దలుకొడుతూ.. సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే దిశగా… -
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్న హెచ్‌వన్‌బీ వీసా ఫీజు పెంపు విషయంలో చుక్కెదురైతే.. ఇప్పుడు జన్మతఃపౌరసత్వం కేసులోనూ షాక్ తప్పలేదు. అంతకుముందు ఇష్టారాజ్యంగా విధించిన సుంకాలు కూడా చెల్లవని న్యాయస్థానాలు దిమ్మతిరిగేలా తీర్పునిచ్చాయి. కానీ తనకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన జడ్జిలు.. తనను మాత్రమే కాకుండా.. మొత్తంగా దేశాన్నే బాధిస్తున్నారని ట్రంప్ విపరీత భాష్యం చెబుతున్నారు. మొత్తం మీద అధ్యక్షుడైన దగ్గర్నుంచీ తలతిక్క నిర్ణయాలతో అందర్నీ వేపుకుతింటున్న ట్రంప్‌ను మరో రెండున్నరేళ్లు భరించక… -
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
ఇరాన్ యుద్ధం గల్ఫ్ పుట్టి ముంచింది. అమెరికాపై అతిగా ఆధారపడ్డందుకు.. గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లించాయి. సొంత సైన్యం, ఉత్పత్తి లేకపోవడంతో.. ఒక్క యుద్ధానికే గల్ఫ్ పూర్తిగా కదిలిపోయింది. దశాబ్దాల శ్రమతో నిర్మించుకున్న దుబాయ్ లాంటి నగరాల్ని మళ్లీ పునాదుల నుంచి మొదలెట్టాల్సిన దుస్థితి వచ్చింది. మరోవైపు గల్ఫ్ వీసా విధానం కూడా.. అక్కడ ఇతర దేశాల వారెవరూ ఉండకూడదన్నట్టుగా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా గల్ఫ్ అమెరికాను పొమ్మంటూ.. ఇజ్రాయెల్ సాయం కోరుతుందే… -
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
నాలుగేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధంతో సతమతమౌతున్న ప్రపంచానికి.. రెండు నెలల క్రితం మొదలైన ఇరాన్ యుద్ధం పులి మీద పుట్రలా పరిణమించింది. యుద్ధం దెబ్బకు ప్రపంచానికి ఇంధన సంక్షోభం వచ్చింది. సరఫరా గొలుసులు తెగిపోయి.. అన్ని రంగాల మీదా ప్రభావం పడింది. గల్ఫ్ దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. చివరకు మన దేశం కూడా నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ స్థానం కోల్పోయి.. రెండడుగులు వెనక్కితగ్గింది. ఇక ప్రపంచ మార్కెట్లలో మదుపర్ల లక్షల కోట్లు నష్టపోయారు. ఏతావాతా ఇరాన్ యుద్ధం… -
Iran-Israel : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంటర్ అవుతుందా? 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందా?
ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. టెహ్రాన్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. అమెరికా కూడా వార్నింగ్‌లు ఇస్తోంది. అణు ఒప్పందం చేసుకుంటారా, లేదా.. ఖబర్దార్ అంటూ టెహ్రాన్‌ను హెచ్చరిస్తోంది. మరో యుద్ధం ముంచుకొస్తోంది. ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ మధ్య ఏళ్లుగా సాగుతున్న సమరం.. గాజాలో కొనసాగుతున్న అలజడి.. వీటికితోడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి.. ఇతర దేశాలు ఎంటరైతే! ప్రపంచ దేశాలన్నీ రెండుగా విడిపోయి.. సమరశంఖం పూరిస్తాయా ? మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా ? ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు..…
తాజావార్తలు
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!