Swapna Dutt: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ పేరు ఇండియా అంతా మార్మోగిపోతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కుమార్తె స్వప్నదత్ ఓ కీలక విషయాన్ని రివీల్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన ప్రేమ పెళ్లికి కారణం ఎన్టీఆరేనని వెల్లడించింది. ఎన్టీఆర్‌తో వైజయంతి మూవీస్…
NTR 30: పరాజయం.. ఇది రుచి చూడనివారకి దాని బాధ ఎలా ఉంటుందో తెలియదు. అసలు ఇప్పటివరకు పరాజయం చవిచూడని వారు ఒక్కసారిగా పరాజయం పాలైతే దాన్ని నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పడుతోంది.
NTR: ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాలు మొత్తం ఒకదాని గురించే చర్చించుకుంటున్నాయి. అమిత్ షా- ఎన్టీఆర్ మధ్య జరిగిన చర్చ ఏంటా..? అని. ఆదివారం అమిత్ షా, ఎన్టీఆర్ తో భేటీ అయిన విషయం విదితమే.
Mrunal Thakur: సీతారామం చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీగా మారిపోయింది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. సీతగా కనువిందు చేసి తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ
NTR: నందమూరి తారక రామారావు.. ఈ పేరు వింటేనే తెలుగు ప్రజల్లో ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆయన పేరుతో పాటు నటనను కూడా పుణికిపుచ్చుకొని తాత పేరు నిలబెడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
NTR: సోషల్ మీడియా వచ్చాక ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో అస్సలు తెలియకుండా పోతోంది. ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా తమ లైక్స్ కోసం షేర్స్ కోసం అస్వస్థత గురిచేస్తున్నారు పలువురు.
Ntr- Kalyan Ram: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం విదితమే. దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెల్సిందే.