Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడు అంటే ఎవరూ నమ్మలేదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించడంతో తారక్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ విషయాన్ని తాను ముందే ఊహించనని, తారక్ గ్లోబల్ ఫేస్ అవుతాడని 2020లో చెప్తే అందరూ తనని చూసి నవ్వారని పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ గురించి కాసేపు పక్కన పెట్టి ఇంతకీ ఈ పాయల్ ఘోష్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాలో హీరోయిన్ గా నటించిన బెంగాళీ బ్యూటీనే ‘పాయల్ ఘోష్’. ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ఊసరవెల్లి’ సినిమా గుర్తుందా? తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించిన అమ్మాయే ‘పాయల్ ఘోష్’.
Read Also: NTR: బ్లాక్ సూట్ లో ఎన్టీఆర్.. ఆస్కార్ కోసమేనా..?
Also Read
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
2011లో వచ్చిన ఈ మూవీలో ‘చిత్ర’గా నటించిన పాయల్ ఘోష్ ప్రస్తుతం సినిమాలు చెయ్యకుండా రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. 2017లో చేసిన హిందీ ప్రాజెక్ట్ తర్వాత పాయల్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే 2020లో పాయల్ ఘోష్, ‘ఎన్టీఆర్’ గ్లోబల్ ఫేస్ అవుతాడని ఆమె సన్నిహిత వర్గాలతో ఛాలెంజ్ చేస్తే… అందరూ నవ్వారని, ఈరోజు అదే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడని. తన గెస్ ఎప్పుడూ మిస్ అవ్వదని పాయల్ గోష్ ట్వీట్ చేసింది. నందమూరి అభిమానులు పాయల్ ఘోష్ చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ పాయల్ ఘోష్ కి రీచ్ పెంచుతున్నారు.
When I was supporting @tarak9999 in 2020 and challenged everyone that very soon he’s going to be the global face… all were laughing at me….. Now see… I never go wrong #rrrfever #oscar
— Paayel Ghosh 🕉️ (@iampayalghosh) December 23, 2022
Read Also: NTR Trivikram: మళ్లీ మాటల మాంత్రికుడితో యంగ్ టైగర్…
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..