Noyal : బాలయ్య పై నోయల్ ర్యాప్ సాంగ్ అదిరిపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ గారీ నట వారసుడిగా సినీపరిశ్రమలో కి హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బాలకృష్ణ. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరో స్థాయికి వెళ్లి అందరి ప్రశంసలు పొందాడు నందమూరి బాలకృష్ణ
ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అలాగే ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. 1984లో డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు సినిమాతో హీరోగా ఆయన కెరీర్ కు టర్న్ ఇచ్చింది. ఈ తర్వాత ఆయన నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ ను సాధించాయి.. మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నందమూరి నటసింహం బాలకృష్ణ మారారు.. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు అలాగే అభిమానులు బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షల ను తెలుపుతున్నారు.
బాలయ్య బర్త్ డే సందర్భంగా . ఆయన గొప్ప మనసును చాటుతూ సింగర్ నోయల్ సేన్ ఓ ర్యాప్ సాంగ్ ను కంపోజ్ చేసాడు.. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ పాటను యూట్యూబ్ ఛానల్లో కూడ విడుదల చేశారు. నోయల్ స్వయం గా రాసి ఆలపించిన ఈ పాట కు ప్రదీప్ సాగర్ స్వరాలు సమకూర్చాడని తెలుస్తుంది.. “నందమూరి సింహం వచ్చే సూడు.. “అంటూ సాగే ఈ పాట అందరిని బాగా ఆకట్టుకుంటుంటుంది. తాజాగా ఈ పాట విన్న అభిమానులు కూడా జై బాలయ్య అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ పై అంచనాలు కూడా బాగా పెరిగాయి.. బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది..
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!