NTR: ఆర్ఆర్ఆర్ వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కానీ, చరణ్ కానీ మరో సినిమాతో వెండితెరపై కనిపించింది లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ ఏడాది ఏప్రిల్ లో దేవర సినిమాతో వస్తాడు అనుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ సైతం దేవర సినిమాను.. కొరటాల శివతో కలిసి శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నారు.
నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్లు లేరు.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడమే కాదు… గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. అయితే ఎన్టీఆర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అతనికి ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అని ఆయన ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు…. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీతో బిజీగా ఉన్నాడు. కొరటాల…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ మూవీని మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.ఏకంగా అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే చిత్ర యూనిట్ తెలిపింది.భారీ యాక్షన్ థ్రిల్లర్గా దేవర చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ…
‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించారు. గ్లోబల్ వైడ్ గా ఎన్టీఆర్ కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ లిస్టులో క్రికెటర్స్ కూడా ఉన్నారు.హైదరాబాదులో మ్యాచ్ ఉందంటే చాలు మన టీమ్ ఇండియా క్రికెటర్స్ తమకి ఇష్టమైన హీరోలను కలుస్తుంటారు. సూర్య కుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, చాహల్ మరియు…
‘ఆర్ఆర్ఆర్’సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది.ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ స్టార్. అందుకే దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో ‘దేవర’ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. దేవర చిత్రానికి మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు..దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్రామ్, సుధాకర్ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తీర్చిదిద్దిన యాక్షన్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఏ మూవీ ఎప్పుడు సెట్స్ పై ఉంటుంది? నెక్స్ట్ ఏ మూవీ స్టార్ట్ అవుతుంది అనే విషయంలో అసలు క్లారిటీ లేదు. ఒకప్పుడు దేవర అయిపోగానే ఎన్టీఆర్-నీల్ సినిమా ఉంటుంది, అది అయిపోగానే వార్ 2 ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత దేవర, వార్ 2, ఎన్టీఆర్ 31 అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఏప్రిల్ 5న రిలీజ్…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు.. ఈ మధ్య ట్రిపుల్ ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ దేశవిదేశాలకు విస్తరించింది. భారీ సంఖ్యలో ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. అయితే ఎన్టీఆర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అతనికి ఇలాంటి…
గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే… ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందాడు.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా పాన్ ఇండియా…
Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కల్కి 2898ఏడి ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొత్తం నాగ్ అశ్విన్ స్టార్ క్యాస్టింగ్ తో నింపేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు.