Home
Ntr
Ntr News
-
“ఆర్ఆర్ఆర్” రికార్డుల వేట స్టార్ట్… లాంగెస్ట్ ట్రైలర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పాన్ ఇండియా యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణ అనుకున్న దానికంటే కాస్త ముందుగానే ఫలించింది. సినిమా నుంచి 4 సౌత్ ఇండియన్ వెర్షన్ల ట్రైలర్లు మొదట దక్షిణ భారతదేశంలోని అనేక టాప్ థియేటర్లలో ప్రదర్శించారు. తరువాత కొన్ని క్షణాల్లోనే… ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ ను ఉదయం… -
‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ తో దద్దరిల్లిన థియేటర్లు!
దర్శక ధీరుడు రాజమౌళి అన్నంత పని చేశాడు. మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను దద్దరింప చేశాడు. 70 ఎం.ఎం. తెర మీద ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ చూసి మురిసిపోవాలనుకున్న యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల దాహార్తిని తీర్చాడు. ఇంతవరకూ భీమ్, రామ్ పాత్రలను పూర్తి స్థాయిలో జనాలకు చెప్పకుండా దోబూచులాడిన రాజమౌళి ఇప్పుడీ 3.07 నిమిషాల ట్రైలర్ లో ఆ క్యారెక్టర్స్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.… -
యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి… “ఆర్ఆర్ఆర్” ట్రైలర్
-
RRR కోసం వెయిటింగ్ అంటున్న పూజా హెగ్డే
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కోసం ఫ్యాన్స్‌తోపాటు ప్రముఖులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. RRR ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తూ రాజమౌళి అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ మూవీపై హీరోయిన్ పూజా హెగ్డే కీలక వ్యాఖ్యలు చేసింది. రాజమౌళి RRR ఎమోషనల్ డ్రైవ్‌ను చూడటానికి ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నా.. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఫెంటాస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఇద్దరినీ బిగ్ స్క్రీన్‌పై చూడటానికి వెయిట్… -
ఏడాదికి మూడు వెకేషన్స్… ఎలా మహేష్ ?
సినీ స్టార్స్ కు ఫ్యామిలీతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సినిమాలు, ఫ్యామిలీ రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేస్తారు. సినిమాలకు ఎంత సమయం కేటాయిస్తారో… ఫ్యామిలీకి కూడా అంతే సమయాన్ని కేటాయిస్తారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో టాప్ సెలెబ్రిటీ అయినా కూడా డేట్స్ ను ఎలా మేనేజ్ చేస్తున్నారు ? అనే సందేహం చాలామందికి కలగక మానదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తరచుగా మహేష్… -
బీస్ట్ మోడ్ లో భీమ్… “ఆర్ఆర్ఆర్” కొత్త పోస్టర్
“ఆర్ఆర్ఆర్” ఈరోజు వరుస అప్డేట్ లతో ప్రేక్షకుల దృష్టిని తమవైపుకు తిప్పుకునే పనిలో పడింది. సినిమా ప్రమోషన్స్ పరంగా సరికొత్త దారిలో వెళ్లే జక్కన్న ఈసారి కూడా అదే ప్రణాళికలో ఉన్నాడు. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసిన టీం ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్, పోస్టర్లు, సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు నెటిజన్లతో సరదా సంభాషణలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో… -
మహేష్ ఫేవరెట్ ఫుడ్, సాంగ్స్, స్పోర్ట్స్… లిస్ట్ ఇదిగో !
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ చాలా యంగ్ గా కన్పిస్తారు. బాలీవుడ్ హీరోలా కనిపించే మన ప్రిన్స్ ఇప్పటికీ యంగ్ హీరోలందరికీ గట్టి పోటీ ఇస్తారు. ఆయన ఫిట్నెస్ రహస్యం ఏమై ఉంటుందా? అని ఇప్పటికీ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మహేష్ మాత్రం తన సీక్రెట్స్ ను ఎప్పుడూ బయట పెట్టలేదు. కానీ తాజాగా ఈ విషయాలన్నీ బయట పెట్టక తప్పలేదు మహేష్ కు. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ గేమ్ షో… -
పూరి జగన్నాథ్ ఫ్లేవర్‌తో “సర్కారు వారి పాట”
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం “సర్కారు వారి పాట” షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు మహేష్. “ఎవరు మీలో కోటీశ్వరులు” గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో మహేష్ బాబు హాట్ సీట్ లో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌తో గేమ్ ఆడుతున్నప్పుడు మహేష్ తన తదుపరి చిత్రంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. గేమ్… -
నీలాంటి వారిని చూస్తే ఈర్ష్య… మహేష్ పై ఎన్టీఆర్ కామెంట్
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” గేమ్ షో చివరి ఎపిసోడ్ నిన్న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథిగా సందడి చేశారు. షోలో మహేష్, ఎన్టీఆర్ మధ్య జరిగిన సరదా సంభాషణ ఆకట్టుకుంది. ఈ వినోదభరితమైన ఎపిసోడ్ లో మహేష్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చాలానే రాబట్టాడు ఎన్టీఆర్. హాట్ సీట్ లో కూర్చున్న మహేష్ బాబు సైతం ఎన్టీఆర్ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పారు. ఈ స్పెషల్… -
మహేష్, ఎన్టీఆర్ ఎపిసోడ్ తో “మీలో ఎవరు కోటీశ్వరులు” అద్భుతమైన ఎండింగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తో “మీలో ఎవరు కోటీశ్వరులు” షోకు అద్భుతమైన ఎండింగ్ ఇచ్చారు మేకర్స్. ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా, ఆ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరైన “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రత్యేక ఎపిసోడ్‌ను నిన్న సాయంత్రం ప్రసారం చేశారు మేకర్స్. జూనియర్ ఎన్టీఆర్ గేమ్ షో హోస్ట్, మహేష్ అతిథిగా బుల్లితెరపై ప్రేక్షకులకు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. కర్నూలులో ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Floor Cleaning Tips: ఫ్లోర్‌పై నల్లటి షూ మచ్చలు పోవడం లేదా? ఈ 4 చిట్కాలు ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!