పవన్, ఎన్టీఆర్, మహేష్ ఒకే ఫ్రేమ్ లో ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న ఈ షోలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా, మహేష్ బాబు అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే ఇది నిన్నటి వార్తే కానీ తాజా అప్డేట్ ఏమిటంటే ఈ సూపర్ ఎపిసోడ్ లో ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు సూపర్ స్టార్స్ కన్పించబోతున్నారట. “ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో ఫ్రెండ్ లైఫ్ లైన్ అనే ఆప్షన్ లో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తో వీడియో కాల్ మాట్లాడతాడని టాక్ నడుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో “ఎవరు మీలో కోటీశ్వరులు”ను ముగ్గురి ఫ్యాన్స్ కలిసి ట్రెండ్ చేస్తున్నారు.
Read Also : “పుష్ప”రాజ్ ట్రైలర్ లోడింగ్… ప్రోగ్రెస్ లో పనులు
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 2వ తేదీన ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్నీ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇప్పటికే తారక్, మహేష్‌ల మధ్య కుదిరిన స్నేహబంధం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సూపర్ స్పెషల్ ఎపిసోడ్‌పై అంచనాలు అనూహ్యంగా ఉన్నాయి. ఇది “ఎవరు మీలో కోటీశ్వరులు” చివరి ఎపిసోడ్ అని కూడా వినికిడి. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?