జూ. ఎన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి : జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 12 గంటల పాటు భార్యతో కలిసి తన నివాసంలో నిరసన చేపడుతున్నారు వర్ల రామయ్య. అయితే… ఈ సందర్బంగా వర్ల రామయ్య మాట్లాడుతూ…. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదన్నారు.
భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్ విఫమయ్యారని చురకలు అంటించారు. మేనత్తను నొటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని… ఈ విషయాన్ని ప్రజలే అనుకుంటున్నారని మండిపడ్డారు వర్ల రామయ్య. సినిమాల కోసం కుటుంబాన్ని నైతిక విలువలను వదులుకుంటారా అని ప్రశ్నించారు వర్ల. అటు బుద్దా వెంకన్న కూడా ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రిలాగానో, ఆదిలాగానో స్పందిస్తాడనుకున్నామని… చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు జూనియర్ చెప్పారని ఎద్దేవా చేశారు.
జూనియర్ స్పందన చూసి టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారని మండిపడ్డారు.
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
తాజావార్తలు
-
IND vs SL 1st Test: టీమిండియా ప్లేయింగ్ 11పై కోచ్ కీలక హింట్.. బెంచ్‌లోనే ఆ నలుగురు!
-
Sankranti Box Office Clash : అందరికీ సంక్రాంతే కావాలి.. సినిమా పట్టాలెక్కకముందే పండగ రేసుపై కర్చీఫ్
-
విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
-
RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!