కొరటాల శివ దర్శత్వంలో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ యాక్షన్ సినిమా వాయిదా పడుతుందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ వార్తపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు కానీ ఎన్నికల సమయంలో దేవర రిలీజ్ అయ్యే అవక