ఐసీయూలో ఉన్న అభిమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు. రెండు వారాల క్రితం మురళి అనే వ్యక్తి తూర్పు గోదావరి జిల్లా రజోల్‌లో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని రెండు మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మురళి జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాల�