నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాల్లో విలన్స్ కి మాస్ వార్నింగ్స్ ఇవ్వడంలో చాలా స్పెషల్. థియేటర్స్ లో ఆడియన్స్ తో విజిల్స్ వేయించే రేంజులో డైలాగులు చెప్పే బాలయ్య, అప్పుడప్పుడూ బయట కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తూ ఉంటాడు. తనని కానీ, తెలుగు దేశం పార్టీని కానీ, తన సినిమాలని కానీ, తన కుటుంబాన్ని కానీ ఎవర