హీరో గోపీచంద్ నటించిన ‘లౌఖ్యం’ సినిమాలో బ్రహ్మానందం సూపర్బ్ రోల్ లో కనిపించాడు. సెకండ్ హాఫ్ లో గోపీచంద్, బ్రహ్మీల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని హిలేరియస్ గా నవ్విస్తాయి. ముఖ్యంగా ఒక సీన్ లో గోపీచంద్, బ్రహ్మీకి ఒక ఫ్యామిలీ ఫోటో చూపిస్తాడు. అది చూసిన బ్రహ్మీ “ఇందులో మీ అమ్మ ఏది?” అని అడుగుతాడు, ఆ ప్రశ్నకి సమాధానంగా గోపీచంద్ “ఫోటో తీసింది మా అమ్మనే కదా” అంటూ కౌంటర్ వేస్తాడు. ఈ…