యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కేపబిలిటీస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా, ఎలాంటి సీన్ లో అయినా అద్భుతంగా నటించిన మెప్పించడం తారక్ గొప్పదనం. ఇప్పటివరకూ ఎన్టీఆర్ లుక్స్ పరంగా ఏదైనా నెగటివ్ కామెంట్స్ వినిపించాయేమో కానీ నటన పరంగా ఎన్టీఆర్ ఇండియాలోని ది బెస్ట్ యాక్టర్. ఎన్టీఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే కాదు అతని కనుబొమ్మలు కూడా నటించగలవు. ఈ మాట మేము చెప్పట్లేదు, దర్శక ధీరుడిగా ఇండియన్ ఫిల్మ్…