యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ జనతా గ్యారేజ్ తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘దేవర’. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఆకాశం తాకేలా చేసారు ఫస్ట్ లుక్ తో. ఎన్టీఆర్ బ్లాక్ డ్రెస్ లో పవర్ ఫుల్ గా నిలబడి ఉండడంతో నందమూరి అభిమానులంతా ఖుషి అయ్యారు. 2024 ఏప్రిల్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల మధ్య బావ-బావమరిది అనుకునే అంత మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఆ స్నేహంకి నిప్పు పెట్టే పనిలో ఉంది పాన్ ఇండియా బాక్సాఫీస్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ లు ఇండియాలో సాలిడ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని మరోసారి టార్గెట్ చేస్తూ సినిమాలు…
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించి, వరల్డ్ వైడ్ ఫాన్స్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇదే జోష్ లో కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘దేవర’. జనతా గ్యారెంజ్ సినిమాతో బాక్సాఫీస్ రిపేర్లని రీజనల్ గా చేసిన కొరటాల-ఎన్టీఆర్ ఈసారి మాత్రం పాన్ ఇండియా రేంజులో బాక్సాఫీస్ పై దాడి చెయ్యడానికి రెడీ అయ్యారు. జాన్వీ కపూర్ హీరోయిన్…
Devara : ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత కొరటాద శివ దర్శకత్వంతో జూ.ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సముద్రం బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది. బిగ్గర్ కాన్వాస్, బిగ్గర్ యూనివర్స్ లో దేవర రూపొందుతుంది. అనౌన్స్మెంట్ తోనే హైప్ పెంచిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన ఎన్టీఆర్, ఆర్ ఆర్ ఆర్ తో వచ్చిన క్రేజ్ ని మరింత పెంచుకునే పనిలో…
జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న సినిమా ‘దేవర’. ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దేవర సినిమా ఆగిపోతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం కథని, కొరటాల శివని నమ్మి ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చెయ్యకుండా ముందుకి తీసుకొని వెళ్లాడు. అభిమానుల నుంచి, ఫిలిం ఫెటర్నిటీ నుంచి, మీడియా నుంచి… ఇలా ప్రతి చోటుని ఇంకెన్ని రోజులు డిలే చేస్తారు అనే కామెంట్స్ వినిపించినా…
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ క్యారెక్టర్ ని సూపర్బ్ గా పెర్ఫార్మ్ చేసి, తన యాక్టింగ్ స్కిల్స్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరోసారి అదే రేంజ్ ఇంపాక్ట్ ని పాన్ ఇండియా మొత్తం చూపించడానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్, కొరటాల శివతో కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక పాన్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ తో చేస్తున్న మొదటి సినిమా ‘దేవర’. కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే అందరిని దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ జనతా గ్యారేజ్ ని మించిన హిట్ ఇవ్వడానికి కొరటాల శివ ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ లని రంగంలోకి దించిన…
సోషల్ మీడియాలో కొన్ని సార్లు అర్ధం లేని రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కడ నుంచి ఎలా స్టార్ట్ అవుతాయో తెలియదు కానీ అందరినీ నమ్మించే అంత నిజంలా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇవి విని కాస్త లాజికల్ గా ఆలోచిస్తే అసలు ఇది జరిగే పనే కాదు అని తెలిసిపోతుంది. ఇలాంటి వార్త ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గురించి వినిపిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. మే 28న అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కి తారక్ వెళ్లిన సమయంలో వీడియోస్ అండ్ ఫొటోస్ బయటకి వచ్చాయి. ఈ ఫొటోస్ సోషల్ మీడియా అంతా వైరల్ అవుతూనే ఉన్నాయి. మార్నింగ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వైట్ షర్ట్ లో కనిపించిన ఎన్టీఆర్, ఈవెనింగ్ కి బ్లాక్ అండ్ బ్లాక్ లో ఎయిర్పోర్ట్ దగ్గర…