Home
Ntr Devara
Ntr Devara News
-
Devara: 100 రోజుల్లో దేశం మొత్తం దేవరాట్టం చేస్తుంది…
ట్రిపుల్ ఆర్, ఆచార్య రిలీజ్ అవకముందే… NTR30 వర్కింగ్ టైటిల్‌తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు యంగ్ టైగర్ అండ్ కొరటాల. ట్రిపుల్ ఆర్ హిట్ అయింది కానీ… ఆచార్యా దారుణంగా ఫ్లాప్ అయింది. ఎంతలా అంటే… ఆచార్య సినిమా రిలీజ్ అయిన తర్వాత… కొరటాల మహా అయితే రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చి ఉంటాడు. అది కూడా ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ డే, దేవర పార్ట్ 2ని అనౌన్స్ చేసినప్పుడేనని చెప్పాలి. ఈ… -
NTR: దేవర సెట్స్ కి ప్రశాంత్ నీల్…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా దేవర. పాన్ ఇండియా మార్కెట్ నీ టార్గెట్ చేస్తూ దేవర రెండు భాగాలుగా రూపొందుతోంది. ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాలి అనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. -
NTR: అనుకున్న దానికన్నా ముందుగానే దేవర టీజర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కలయికలో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని రిపేర్ చేయడానికి దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ ని లాక్ చేసిన తర్వాత మిస్ చేసే ప్రసక్తే లేదంటూ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ అగ్రెసివ్ గా దేవర షూటింగ్ ని చేస్తూనే… -
NTR: ఒకటి రెండు మూడు… దేవర వస్తున్నాడు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అసలు సిసలైన యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో… దేవర సినిమాలో చూపించబోతున్నాడు కొరటాల శివ. కోస్టల్ ఏరియాలో దేవర చేసే మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు కొరటాల. అందుకుతగ్గట్టే.. ఇప్పటికే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో కొన్ని భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు కొరటాల. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుద్ధంలా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ మొదలుకొని క్లైమాక్స్ వరకు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇండస్ట్రీ… -
NTR: ఈ యాక్టర్ డైనమైట్ పైన 1200 కోట్లు ఖర్చు పెడుతున్నారా?
ఒక హీరో రేంజ్ ఏంటో చెప్పాలి అంటే కలెక్షన్స్ ని కౌంట్ చేయాలి కానీ కొంతమంది హీరోల సినిమాలు తెరకెక్కే బడ్జట్ లెక్కలు చూస్తే చాలు ఆ హీరో రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది. ఈ జనరేషన్ ని పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ నటించిన బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కాయి. త్వరలో రానున్న సలార్ రెండు పార్ట్‌లు, కల్కి, స్పిరిట్, మారుతి ప్రాజెక్ట్… -
Devara: ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ విలన్… పార్ట్ 2కి సాలిడ్ లీడ్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా దేవర. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకి రానుంది. భారీ సెట్ లో సాంగ్ కి రెడీకి రెడీ అవుతున్న దేవర సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవర సినిమాని ఒక పార్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన కొరటాల శివ,… -
Devara: రెండు వేల మందితో దేవర డాన్స్…
ఎన్టీఆర్, కొరటాల శివ ‘దేవర’ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ కి రిపేర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి… యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర టీమ్, ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్,… -
Devara: మరో యుద్ధానికి వీరుడు సిద్ధం…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో భారీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవరకి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. దేవరగా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్న ఎన్టీఆర్ గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ వచ్చేసాడు. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన దీపావళి పార్టీలో ఫ్యామిలీతో సహా పాల్గొన్న ఎన్టీఆర్… ఇక… -
NTR: శంషాబాద్ నుంచి గోవాకి షిఫ్ట్ అవుతున్న దేవర…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కొమురం భీమ్ గా ఆడియన్స్ ని మెప్పించిన ఎన్టీఆర్, ఇప్పుడు ‘దేవర’గా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా… -
Ram Charan: ‘దేవర’ రూట్‌లోనే ‘గేమ్ చేంజర్’…?
ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఒక్కరైనా ఈ ఏడాది థియేటర్లోకి సందడి చేస్తారని అనుకున్నారు మెగా నందమూరి అభిమానులు కానీ ఈ ఇద్దరు వచ్చే ఏడాది ఒకేసారి థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. శంకర్ ‘గేమ్ చేంజర్’ కూడా సమ్మర్‌లో వచ్చే అవకాశం ఉంది. అయితే మొన్న ఉన్నట్టుండి కెమెరా ముందుకి వచ్చేసి ‘దేవర’ రెండు భాగాలుగా వస్తుందని చెప్పి షాక్ ఇచ్చాడు…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!