సెలబ్రిటీలు మార్కెట్‌లోకి వచ్చే ప్రతి మోడల్ స్పోర్ట్స్ బైక్‌లు, కార్లను కొనాలని, అందులో రైడ్ కు వెళ్లాలని కోరుకుంటారు. అదేవిధంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కార్లు అంటే చాలా ఇష్టం. నిజానికి ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఆయన కారు కొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టిఆర్ ఒక సరికొత్త కారు లంబోర్ఘిని ఉరుస్ మోడల్ ను ప్రత్యేకంగా ఆర్డర్ చేశాడని అంటున్నారు. అంతేకాదు ఆ కారులో…