‘ఆర్ఆర్ఆర్’ మరో కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ని వేగంవంతం చేసేసారు. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్ని భాషల్లో ప్రెస్ మీట్స్ ని, ఇంటర్వ్యూలను ఇస్తూ బిజీగా మారారు. ఇక తాజాగా ముంబైలో ఈరోజు భారీ ఎత్తున ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. మునుపెన్నడు లేనివిధంగా ఈ విధంగా అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఇప్పటికే ఏర్పాటులన్నీ పూర్తి లాగా.. చిత్ర బృందం మొత్తం కూడా ముంబై చేరుకున్నారు. ఇక…
‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో నిర్మాతలు ట్రైలర్‌ను ప్రదర్శించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ అద్భుతమైన ట్రైలర్‌ని చూసిన తర్వాత, బిగ్ స్క్రీన్‌పై సినిమాను చూసేందుకు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈరోజు ముంబయిలో సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ జరగనుంది. అక్కడ ట్రైలర్‌ను హిందీ మీడియాకు ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన భారతదేశపు అతిపెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ ఈరోజు విడుదలైంది. పవర్ ఫుల్ ట్రైలర్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ట్రైలర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్రబృందం. దూకుడుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ బృందం దేశంలోని 4 ప్రధాన నగరాలు…