యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్ పవర్ హౌజ్ లాంటి వాడు. అలాంటి హీరో ఒక పవర్ ఫుల్ సూపర్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్టీఆర్ ని అలా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఏమో మార్వెల్ నుంచి అలాంటి ప్రాజెక్ట్ ఒకటి బయటకి రావొచ్చేమో అనే మాట వినిపిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీముడు పాత్రలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్, ఇంటర్వెల్ బ్లాక్ లో జంతువులతో కలిసి దాడి చేశాడు.…
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో మన ఇండియన్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ బెస్ట్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. ‘నాటు నాటు’ సాంగ్ ఇండియాకి ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ ని తీసుకోని వచ్చింది. ఈ అవార్డ్ ఈవెంట్ ప్రీషోలో యంగ్ నటైగర్ ఎన్టీఆర్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ హాలీవుడ్ మార్వెల్ ఆఫర్ గురించి మాట్లాడుతూ… ఛాన్స్ వస్తే చేస్తాను అని చెప్పాడు. రాజమౌళితో ఆల్రెడీ పని చేశాను కాబట్టి ఆర్…