ఒకప్పుడు మహేశ్ బాబు సినిమా గురించి అప్డేట్ కోసం ఘట్టమనేని అభిమానులు తెగ ఎదురు చూసే వాళ్లు. ఆ తర్వాత ప్రభాస్ ఫాన్స్ అప్డేట్ కోసం రక్తాలు చిందించే వాళ్లు. ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ అభిమానులకి వచ్చింది. ఎన్టీఆర్ ఏమో ఫారిన్ లో ఉన్నాడు, కొరటాల శివ ఏమో హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ 30 సినిమా �
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్ది హిట్స్ కొట్టిన కొరటాల శివ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో పాపులర్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి చాలా కాలమే అవుతుంది కానీ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే మాట తప్ప ఇంకో అప్డేట్ బయటకి రాలేదు. ఈ
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా కోసం తారక్ ఫాన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంది. ‘వస్తున్నా’ అని ఎన్టీఆర్ చెప్పాడు కానీ ఎప్పుడు వస్తున్నాడో చెప్పలేదు, త్వరగా ఎదో ఒక అప�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్ కోసం ఫారిన్ వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వచ్చిన ఫోటోస్ లో ఎన్టీఆర్ బియర్డ్ లుక్ లో కనిపించాడు. నెల రోజుల పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేసి, సంక్రాంతి ముందు తిరిగి ఇండియా రానున్నాడని సమాచారం. నెల
కొరటాల శివ రైటింగ్ స్టైల్ కి ఒక ఇమేజ్ ఉండేది. కమర్షియల్ సినిమాలు అంటే రొట్ట మాస్ ఫైట్స్ మాత్రమే కాదు సోషల్ మెసేజ్ ని కూడా కలిపి బాక్సాఫీస్ దెగ్గర సెన్సేషనల్ హిట్స్ కొట్టొచ్చు అని నిరూపించాడు. అందుకే కొరటాల శివని కమర్షియల్ సినిమానే మార్చిన వాడిగా చూశారు ఆడియన్స్. అలాంటి కొరటాల శివ రైటింగ్ కి, మేకి�
NTR 31: ఇప్పటివరకూ అనౌన్స్‌మెంట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇండియన్ సినిమా ఏదైనా ఉందా అంటే ఈ మూవీనే. ఫైర్ హౌస్ ల్లాంటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లు కలిసి సినిమా చేస్తున్నాం అనగానే పాన్ ఇండియా రేంజులో బజ్ క్రియేట్ అయ్యింది. మే 20న మైత్రి మూవీ మేకర్స్ నుంచి అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఎప్పుడైతే బయటకి వచ్చి�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. RRR బ్లాక్ బస్టర్ హిట్ తో తారక్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే జోష్ లో నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు RRRలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసిన తారక్ అభిమానులు సోషల్ మీడియాలో NTR 30ని ట్రెండ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే అందరి దృష్టి ఉంది ఇప్పుడు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘ఎన్టీఆర్30’ హ్యాష్ ట్యాగ్ ను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 30’ రూపొందనుంది. అయితే ఇప్పుడు అభిమానుల డిమాండ్ ఏమిటంటే… సినిమా నుం�