Home
Notification
Notification News
-
Bank Jobs : బ్యాంక్ లో జాబ్స్.. ఇంటర్ పాసైతే చాలు,నెలకు రూ.48వేల జీతం..
బ్యాంక్ లో ఉద్యోగం చెయ్యాలని చాలామంది అనుకుంటారు.. అయితే కొంతమంది మాత్రం బ్యాంక్ ఉద్యోగం కోసమే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. ఈమేరకు ఇటీవల బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ లు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. తాజాగా ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ పలు ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 107 కంట్రోల్ రూమ్ ఆపరేటర్, ఆర్మర్ పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు… -
Ap Jobs : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాలు..
ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది సర్కార్.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఏపిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలని నిర్ణియంచారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నియామక ప్రక్రియను నిర్వహించనుంది.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే… -
TS TRT : 5,089 పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణ లో ఎలక్షన్స్ హడావుడి మొదలు కావడంతో ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. పాఠశాల విద్యాశాఖ లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దానిలో భాగంగా ఆగస్టు 1 న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్ పరీక్షను సెప్టెంబర్ 15 న నిర్వహించి అదే నెల 27 న ఫలితాలు విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా తెలంగాణ ఆర్ధిక శాఖ 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి… -
SAIL Recruitment: ప్రభుత్వ సంస్థలో 336 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వం సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరో ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 30న ముగుస్తుంది.. మొత్తం వివరాలు..… -
Flipkart: నిరుద్యోగులకు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్.. లక్ష ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పండగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ-కామర్స్ సంస్థలు పండగ సేల్స్ కు సిద్ధం అవుతున్నాయి. అందుకు కావాల్సిన ఉద్యోగులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. పండుగల కు భారీ ఆఫర్ లను కూడా ఇస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది షాపింగ్ చేస్తున్నారు.. ఈ పండగ సీజన్లో ఏకంగా లక్ష… -
SBI Recruitment 2023: నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. 6100 ఉద్యోగాలు భర్తీ..
SBI Recruitment 2023: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..ప్రభుత్వ బ్యాంకు 6160 ఖాళీల కోసం నియామకం చేస్తోంది. అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 21 వరకు సమయం ఉంది, ఇది తాత్కాలికంగా అక్టోబర్ లేదా నవంబర్ 2023లో నిర్వహించబడుతుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఆగస్ట్ 1, 2023 నాటికి కనిష్ట వయస్సు 20 సంవత్సరాలు… -
IOCL Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..490 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను నిరుద్యోగులకు చెబుతుంది.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 490 ఖాళీల ను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో అప్రంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.. ఇక ఉద్యోగాలకు సంబంందించిన పూర్తి వివరాలు.. అప్రెంటీస్, అకౌంట్స్… -
NSCL Recruitment 2023: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..భారీ ఉద్యోగాలు..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. మరో సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ indiaseeds.com సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి… -
TRT Notification : తెలంగాణాలో టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త తెలియజేసింది.. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం నేడు విడుదల చేసింది.నేడు టీఆర్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రకటించారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 5089 ఉపాధ్యాయ పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనిని డీఎస్సీ ద్వారా విడుదల చేస్తున్నామని విద్యా శాఖ మంత్రి సబిత… -
NCL Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 338 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేషనల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 338 ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ రోజు నుంచే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..…
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..