SAIL Recruitment: ప్రభుత్వ సంస్థలో 336 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వం సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరో ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 30న ముగుస్తుంది..
మొత్తం వివరాలు..
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
గ్రాడ్యుయేట్, టెక్నిషియన్, ట్రేడ్ అప్రెంటిస్‌కు సంబంధించి మొత్తంగా 336 అప్రెంటిస్ ఖాళీలను సెయిల్ భర్తీ చేస్తుంది..
ట్రేడ్ అప్రెంటిస్-152 పోస్టులు,
టెక్నీషియన్ అప్రెంటిస్- 136 ఉద్యోగాలు ,
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 48 పోస్టులు,
అర్హతలు..
ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టులకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా క్లియర్ చేసినవారు అప్లై చేసుకోవడానికి అర్హులు..
వయోపరిమితి..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 2023 సెప్టెంబర్ 30 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి..
ఎంపిక ప్రక్రియ..
డిగ్రీ, డిప్లొమా, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు స్టైఫండ్ కూడా లభిస్తుంది. వీరు ఒక సంవత్సర కాలం పాటు ఒడిశాలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది..
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
*. ముందు అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.gov.in ఓపెన్ చేయాలి.
*. హోమ్‌పేజీలోకి వెళ్లి, సెయిల్ అప్రెంటిషిప్-2023 అనే లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చెక్ చేయాలి.
*. అర్హత ఉన్న అప్రెంటిస్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం అభ్యర్థులు మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
*. రిజిస్టర్ ఐడీ, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అయి ‘అప్రెంటిస్ ఆపర్చునిటిస్’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది..
*. డిటైల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేసి డౌన్లోడ్ చెయ్యాలి..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!