టాలీవుడ్ లో ఎందరో యంగ్ హీరోలు ఉన్నారు కానీ వారిలో కొందరి సినిమాలకు మాత్రమే మినిమం ఓపెనింగ్ ఉంటుంది. అటువంటి వారిని టైర్ 2 హీరోలుగా పిలుస్తూ ఉంటారు. ఈ లిస్ట్ లో నేచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, అక్కినేని నాగ చైతన్య ఇలా ఇంకొందరు ఉన్నారు. వీరి సినిమాలు రిలీజ్ అంటే మినిమం ఓపెనింగ్ ఉంటుంది. ఇప్పడు వీరి మధ్య పోటీ వాడివేడిగా జరుగుతుంది. ముఖ్యంగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ఆంధ్రా నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన ఇప్పుడు ఒకటే మాట పుష్ప -2. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్…
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. థియేటర్లో దూకేందుకు ఎదురు చూస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్టాల బుకింగ్స్ దంచికొడుతున్నాయి. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్న దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున…
యునైటెడ్ స్టేట్స్‌లో బ్లైండ్ క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో, నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ (NASAA) సియాటిల్‌లో ఇండియా నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్, సీయాటిల్ థండర్‌బోల్ట్స్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు. Also Read : NBGM : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మాస్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందా..? సియాటిల్‌లో ఆతిథ్యం ఇచ్చినందుకు విశ్వ ప్రసాద్‌కు అంధుల క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మహంతేష్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నటించిన చిత్రం దేవర. సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కొరటాల శివ, ఎన్టీయార్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్…
నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ రిలీజ్ ‘సరిపోదా శనివారం’.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్టాలతో పాటు ఓవర్సీస్ లోను పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది ఈ చిత్రం. ‘సరిపోదా శనివారం’ మొదటి రోజు వరల్డ్ గా 24.11 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ చిత్రం ఓవర్సీస్ ఎక్కువ దూకుడు చూపిస్తుంది.…