Tollywood : ‘నేచురల్ స్టార్’ని వెనక్కి నెట్టిన ‘రౌడీ బాయ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఎందరో యంగ్ హీరోలు ఉన్నారు కానీ వారిలో కొందరి సినిమాలకు మాత్రమే మినిమం ఓపెనింగ్ ఉంటుంది. అటువంటి వారిని టైర్ 2 హీరోలుగా పిలుస్తూ ఉంటారు. ఈ లిస్ట్ లో నేచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, అక్కినేని నాగ చైతన్య ఇలా ఇంకొందరు ఉన్నారు. వీరి సినిమాలు రిలీజ్ అంటే మినిమం ఓపెనింగ్ ఉంటుంది. ఇప్పడు వీరి మధ్య పోటీ వాడివేడిగా జరుగుతుంది. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ కాస్త ఎక్కువగానే ఉంది.
Also Read : Kingdom : కింగ్డమ్ ప్రీమియర్స్ క్యాన్సిల్.. కారణం ఇదే
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
కింగ్డమ్ రిలీజ్ నేపథ్యంలో నాని గత సినిమాల కలెక్షన్స్ కు విజయ్ సినిమాకు మధ్య కంపారిజన్ మొదలైంది. కేవలం రిలీజ్ కు రెండు రోజులు మాత్రమే ఉన్న కింగ్డమ్ నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనింగ్ చేసారు. ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతున్న కింగ్డమ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 248 లొకేషన్స్ లో 578 షోస్ కు గాను 15,228 టికెట్స్ తో $293,748 వసులు చేసింది. అదే నాని గత చిత్రం HIT 3 సినిమా 356 లొకేషన్స్ లో 930షోస్ కు గాను 13,184 టికెట్స్ తో $260,875 వసూలు చేసింది. కింగ్డమ్ షోస్ పెంచితే ఇంక భారీ నంబర్ వచ్చే అవకాశం ఉంది. వరుస హిట్స్ కొడుతున్న నాని సినిమాను వరుస ప్లాప్స్ కొడుతున్న విజయ్ దేవరకొండ క్రాస్ చేయడం కింగ్డమ్ క్రేజ్ ఎలా ఉందొ తెలియజేస్తుంది. హిట్ టాక్ వస్తే హిట్ 3 ఫైనల్ రన్ ను అవలీలగా దాటేసేలా ఉన్నాడు విజయ్ దేవరకొండ.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!