Devara : ఓవర్సీస్ లో ‘దేవర’ రికార్డులే రికార్డులు.. దేవర ముంగిట నువ్వెంత..
- తారక్ లేటెస్ట్ చిత్రం దేవర
- సెప్టెంబరు 27న గ్రాండ్ రిలీజ్
- ముంబై చేరుకున్న యంగ్ టైగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నటించిన చిత్రం దేవర. సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కొరటాల శివ, ఎన్టీయార్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో దేవర పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్.. రానా దగ్గుబాటి.. ‘కాంత’..
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
కాగా ఒవర్సీస్ లో అడ్వాన్స్ బుక్కింగ్స్ లో సరికొత్త రికార్డులతో దూసుకెళుతోంది దేవర. నార్త్ అమెరికా సేల్స్ చుస్తే ప్రస్తుతానికి 335 లొకేషన్స్ లో 945 షోలకు గాను $810,048 రాబట్టింది. టికెట్స్ పరంగా చుస్తే 26K+ పైగా బుక్ అయ్యాయి. USA లో అత్యంత ఫాస్ట్ గా 26 వేల టికెట్స్ బుక్ అయిన చిత్రంగా మరొక రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవర. US ప్రీమియర్స్ కు ఇంకా 19 రోజులు ఉండగా దేవర ఈ రేంజ్ బుకింగ్స్ సాధించడం ఒక రికార్డు అనే చెప్పాలి. ఓవర్సీస్ మొత్తంగా $ 882,230 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం రెబల్ స్టార్ నటించిన కల్కి అడ్వాన్స్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ముంబై చేరుకున్నాడు యంగ్ టైగర్. అనిరుధ్ సంగీతం అందించిన దేవర ట్రైలర్ ను సెప్టెంబరు 10న ముంబై లో భారీ ఈవెంట్ లో లాంఛ్ చేయనున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!