Kim Jong Un: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అతను తన దేశంలోని 30 మంది సీనియర్ అధికారులను ఉరితీశాడు. ఉత్తర కొరియా అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కోపం తెప్పించిన భయంకరమైన వరద నుండి దేశాన్ని రక్షించలేకపోవడం వారి తప్పు. ఈ వరద చాంగాంగ్ ప్రావిన్స్ లోని అనేక ప్రాంతాలను నాశనం చేసింది. ఆ ఘటనలో ఏకంగా 4000 మందికి పైగా మరణించారు. దక్షిణ కొరియా ప్రముఖ…
నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ గురించి తెలియని వారుండరు. ఇప్పుడున్న కొద్ది మంది కమ్యూనిస్టు నియంతల్లో ఆయన ఒకరు. పూర్తి పేరు కిమ్ జోంగ్ ఉన్. కరడుగట్టిన డిక్టేటర్ గానే కాదు.. తన లైఫ్ స్టయిల్, పాలనా చర్యలతోనూ తరచూ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటాడు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. చక్కగా ట్రిమ్ చేసిన జుట్టు.. లైట్ కలర్ సూట్‌లో చిన్నారులతో ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. చూస్తే డిక్టేటర్ అని ఎవరూ…