Noel Tata: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్ కొత్త అధినేతగా నోయెల్ టాటా నియమితులయ్యారు. ఈ రోజు జరిగిన బోర్డు సమావేశంలో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా టాటా ట్రస్ట్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
Ratan Tata : రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్ చైర్మన్ ఎవరు అవుతారన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. నివేదిక ప్రకారం, టాటా ట్రస్ట్ సమావేశం శుక్రవారం జరగనుంది.