Here Is A Reson for IND vs ENG Semi Final 2 Don’t Have Reserve Day: టీ20 ప్రపంచకప్ 2024లో సెమీస్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. సూపర్-8 దశలో టాప్‌లో నిలిచిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, అఫ్గానిస్థాన్ జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. మొదటి సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ జట్లు తలపడనుండగా.. రెండో సెమీస్‌లో భారత్-ఇంగ్లండ్ ఢీకొట్టనున్నాయి. ఫైనల్ లక్ష్యంగా అన్ని టీమ్స్ బరిలోకి దిగనున్నాయి. అయితే తొలి సెమీస్‌కు రిజర్వ్‌డే ఉండగా.. రెండో…