four-were-killed-in-accident-in-nizamabad: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కొత్తపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పేలడంతో.. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారు టైర్ పేలడంతో కారు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. డివైడర్ ను దాటి అవతిలి రోడ్డుపై కారు పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు వున్నారు. మరోముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి…