Home
Nitish Reddy
Nitish Reddy News
-
Nitish Kumar Reddy Marriage: బ్రో లవ్ మ్యారేజా.. నితీశ్ రెడ్డి సమాధానం ఇదే (వీడియో)!
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) భారీ విజయంతో బోణి కొట్టింది. సీజన్ 18లో భాగంగా ఆదివారం ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చెలరేగాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 30 రన్స్ చేశాడు. నితీశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఉప్పల్ స్టేడియం అభిమానుల కేరింతలతో ఊగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో… -
IND vs AUS: బాక్సింగ్ డే టెస్టులో నితీష్ ఔట్..! ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందంటే..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి (డిసెంబర్ 26) భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో బాక్సింగ్ డే టెస్ట్ జరుగనుంది. ఈ సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ టెస్ట్ మ్యాచ్ రెండు టీమ్‌లకు చాలా ముఖ్యమైనది. అయితే.. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను టాస్ సమయానికి ప్రకటించనుంది. బాక్సింగ్ డే… -
Nitish Kumar Reddy: నాకోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం: నితీశ్ రెడ్డి
తన కోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారని, తాను ఇప్పుడు క్రికెటర్‌గా మారేందుకు ఆయన త్యాగాలే కారణం అని తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఆర్థిక సమస్యల కారణంగా తాము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం అని, ఒక రోజు నాన్న ఏడవడం కూడా చూశానని చెప్పాడు. ఇప్పుడు ఓ కుమారుడిగా నాన్నను సంతోషంగా ఉంచుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నా అని, తన తొలి జెర్సీని ఆయనకే ఇచ్చానని నితీశ్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తాచాటిన… -
Nitish Reddy: నా ఆరాధ్య దైవం నుంచి క్యాప్ అందుకోవడం ఆనందంగా ఉంది: నితీశ్ రెడ్డి
అందరూ ఊహించిన విధంగానే తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భారత టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లోనే (41; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా వికెట్స్ పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన నితీశ్.. రిషబ్ పంత్‌తో కలిసి జట్టుకు విలువైన రన్స్ అందించాడు. మొదటి రోజు ఆట ముగిసిన అనంతరం నితీశ్… -
Nitish Reddy: నితీశ్ రెడ్డి లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ ఇదే.. తండ్రి భావోద్వేగం!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. ఈ టెస్టులో టీమిండియా తరఫున ఇద్దరు అరంగేట్రం చేశారు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు తుది జట్టులో స్థానం దక్కింది. ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు నితీశ్… పెర్త్ టెస్ట్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్ టెస్టు క్యాప్‌ను… -
AUS vs IND: టాస్ గెలిచిన బుమ్రా.. నితీశ్ రెడ్డి అరంగేట్రం! సీనియర్స్ అవుట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టు పూర్తిగా కుర్రాళ్లతో నిండి ఉంది. తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తున్నారు. గాయపడిన గిల్ స్థానంలో యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం… -
MS Dhoni-Nitish Reddy: ధోనీని అవమానించలేదు.. నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: నితీశ్ రెడ్డి
SRH Player Nitish Kumar Reddy Says Please Watch Full Video on MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై తనకు ఎంతో గౌరవం ఉందని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. తాను ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని ఎడిట్ చేసి.. ధోనీపై నెగటివ్‌గా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. ధోనీ గురించి తాను మాట్లాడిన వీడియోను పూర్తిగా చూడాలని నితీశ్… -
IPL 2024: ఐపీఎల్ హిస్టరీలో మునుపెన్నడూ చూడని రికార్డు.. అదరకొడుతున్న భారత యువ బ్యాటర్లు..
ఐపీఎల్ 2024 మునుపెన్నడూ లేని విధంగా హై టెన్షన్ మ్యాచ్ లకు ఆతిధ్యం ఇస్తుంది. బ్యాటర్ల దూకుడికి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టిన మ్యాచ్ లు జరిగాయి. కొన్ని గొప్ప థ్రిల్లింగ్ మ్యాచ్‌లు, చివరి బంతి వరకు ఫలితం తేలే మ్యాచ్ లు కూడా జరుగుతున్నాయి. చివరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇలాంటి… -
SHR vs RR: కమిన్స్ నిరుత్సాహానికి గురిచేశాడు: ట్రావిస్ హెడ్
Travis Head Hails Bhuvneshwar Kumar Bowling: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 19 ఓవర్ చివరి బంతికి సిక్సర్ ఇచ్చి తమని నిరుత్సాహానికి గురిచేశాడని ఓపెనర్ ట్రావిస్ హెడ్ తెలిపాడు. భువనేశ్వర్ కుమార్ క్లాసిక్ బౌలింగ్‌తో అదరగొట్టాడని ప్రశంసించాడు. నితీశ్ రెడ్డి చూడచక్కని షాట్లతో అలరించాడని హెడ్ చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 20 రన్స్ అవసరం కాగా.. 19 ఓవర్ వేసిన కమిన్స్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.… -
Nitish Reddy: డేవిడ్ వార్నర్ సరసన తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి!
Nitish Reddy Equals Travis Head, Heinrich Klaasen Record: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఎస్ఆర్హెచ్ తరఫున ఒకే మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం రాత్రి ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌పై 8 సిక్సులు కొట్టాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సరసన నితీష్ నిలిచాడు. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!