Home
Nitish Kumar Reddy
Nitish Kumar Reddy News
-
India vs Ireland: టీమిండియాకు మరో బిగ్ షాక్.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు యువ ఆల్‌రౌండర్ దూరం!
India vs Ireland: ఐర్లాండ్‌తో జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2026 తర్వాత గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే జట్టుకు దూరం కాగా.. ఇప్పుడు అతనికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సైతం గాయం కారణంగా ఐర్లాండ్ టూర్‌కు దూరం కానున్నాడు. అంతేకాదు.. నితీష్ ఇంగ్లాండ్ పర్యటనపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి.… -
NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల తన బౌలింగ్, రనప్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఆయన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. అయినప్పటికీ, బౌలింగ్ విభాగంలో తాను ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉందని ఈ యువ ఆటగాడు భావిస్తున్నారు. ధర్మశాలలో వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో నితీష్ రెడ్డి 4 ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు… -
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
Nitish Kumar Reddy Lift His Mother’s Call in Press Conference: శనివారం ధర్మశాల వేదికగా జరిగిన భారత్, అఫ్గానిస్థాన్ తొలి వన్డే అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో తన తల్లి నుంచి వచ్చిన ఫోన్… -
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
Team India 2027 ODI World Cup Planning: 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు ఇప్పటి నుంచే కీలక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సూచించాడు. ముఖ్యంగా తరచూ గాయాల బారిన పడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయాన్ని తయారు చేయడం భారత జట్టు యాజమాన్యానికి అత్యంత ప్రాధాన్యంగా ఉండాలని పేర్కొన్నాడు. జియోస్టార్ నిర్వహించిన ‘ఫాలో ద బ్లూస్’ కార్యక్రమంలో మాట్లాడిన రైనా.. హార్దిక్ ప్రతిభపై… -
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
Nitish Kumar Reddy Birthday: కూల్‌గా ఆడుతూనే అవసరమైనప్పుడు సిక్సర్ల వర్షం కురిపించే టెక్నిక్.. బౌలింగ్‌తోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల టాలెంట్.. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడిని అధిగమించే టెంపరమెంట్.. ఈ మూడు కలగలిపితేనే నితీష్ కుమార్ రెడ్డి (NKR). విశాఖపట్నం నుంచి దూసుకొచ్చి, నేడు భారత క్రికెట్లో సంచలన ఆల్‌రౌండర్‌గా ఎదిగిన నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు (మే 26) తన 22వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్, టీమిండియా యంగ్… -
Nitish Kumar Reddy: “సారీ సార్.. మా బౌలింగ్ చాలా స్ట్రాంగ్”.. విమర్శకులకు నితీష్‌రెడ్డి అదిరిపోయే కౌంటర్..
Nitish Kumar Reddy: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓటమి పాలైంది. తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన రెండో మ్యాచ్‌లో 65 పరుగుల భారీ విజయంతో పుంజుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52), అభిషేక్ శర్మ (48), ట్రావిస్ హెడ్ (46) ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఛేజింగ్లోకి దిగిన కేకేఆర్161… -
Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!
Nitish Kumar Reddy Happy For His Performance in KKR vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి భావోద్వేగం చెందాడు. ఇలాంటి ఇన్నింగ్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నా అని, తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని చెప్పాడు. చాలా రోజుల తర్వాత మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలిపాడు. జట్టుకు విజయాన్ని అందించిన ఈ ఇన్నింగ్స్ తనకు చాలా ప్రత్యేకం అని… -
IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. ఆయుష్ బదోనికి షాక్, తెలుగు ఆటగాడికి ఛాన్స్!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. జాడెన్ లెన్నాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు భారత్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో… -
Champion: రోషన్–నితీష్ కుమార్ రెడ్డి మధ్య ఫన్నీ చిట్‌చాట్.. ‘ఛాంపియన్’ ప్రమోషన్ వీడియో వైరల్
Champion: టాలీవుడ్ యంగ్ హీరో మేకా రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ ప్రమోషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, మూవీ టీమ్ తాజాగా ఒక స్పెషల్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రోషన్ మేకా, భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇద్దరూ… -
Syed Mushtaq Ali Trophy: ఉత్కంఠ పోరులో ఆంధ్ర జట్టు సంచలన విజయం.. మరోసారి నిరాశపరిచిన నితీష్ రెడ్డి..
Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్-A మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పంజాబ్‌పై థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం (డిసెంబర్ 14) పూణే వేదికగా జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆంధ్రకు మారంరెడ్డి హేమంత్ రెడ్డి అసాధారణ ఇన్నింగ్స్‌తో తొలి విజయాన్ని అందించాడు. కేవలం తన రెండవ SMAT మ్యాచ్ ఆడుతున్న 23 ఏళ్ల…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?