భీష్మ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ నితిన్, రష్మిక, వెంకీ కుడుముల ఒక సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి వచ్చి మరీ లాంచ్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘VNRTrio’ అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీ నుంచి నితిన్ బర్త్ డే…
‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన టీం నుంచి మరోకొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ భీష్మ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్ రష్మిక, హీరో నితిన్ లు కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. “VNRTrio” అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటివలే అనౌన్స్…