అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలు కన్నుల పండుగగా నిలిచిపోయింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహరథులతో ముంబై నగరం సందడి సందడిగా మారిపోయింది.
Nita Ambani: జూలై 12న ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. అనంత్ అంబానీ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. పెళ్లి కార్యక్రమం తర్వాత శుభ ఆశీర్వాద్, మంగల్ ఉత్సవ్ కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ భార్�
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో నీతా అంబానీ మెహందీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె చేతులపై వేసుకున్న చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా డ్యాన్స్‌లతో అలరించారు. బ్యాండ్‌మేళం డ్రమ్ములు వాయిస్తుండగా సంగీతానికి తగ్గట్టుగా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Mukesh Ambani dance : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీలతో పాటు తన కుమారుడు అనంత్ అంబానీ, అతని కాబోయే భార్య రాధిక మర్చంట్ సంగీత్ వేడుకలో షారుఖ్ ఖాన్ నటించిన ప్రసిద్ధ పాట ‘దీవాంగి దీవాంగీ’ కి కుటుంబంతో సహా డ్యాన్స్ చేశారు. ‘ఓం శాంతి ఓం’ లోని ‘దీవాంగి దీవాంగి’ పాట బీట్ �
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ, భర్త ముఖేష్ అంబానీ ఇంట వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాధిక మర్చంట్‌తో కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు బుధవారం మామెరు వేడుకలు నిర్వహించారు.