Bigg Boss 8 Telugu: కాంతార టీంకే జై కొట్టిన హౌస్ మేట్స్..
- తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం నాలుగో వారంలో కొనసాగుతుంది.
- రెండు టీమ్స్ గా హౌస్ మేట్స్.
- సీత (కాంతారా) టీం.
- సీత (కాంతారా) టీం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం నాలుగో వారంలో కొనసాగుతుంది. గతవారం బిగ్ బాస్ హౌస్ నుంచి సిద్దిపేట కుర్రాడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాక.. హౌస్ మేట్స్ లో కాస్త క్రమశిక్షణ కనబడుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇకపోతే తాజాగా హౌస్ లో కొత్త చీఫ్ గా కిరాక్ సీత ఎంపిక అయింది. టీం బాధ్యతలను తీసుకున్న ఆవిడ.. ఎంపికలో తన మార్క్ చూపించింది. హౌస్ లోని సభ్యులు పృథ్వి, సోనియా మినహాయించి అందరూ సీత టీం లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించారు. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. సీత చీఫ్ అవడంతో ఇంటి సభ్యులకు తమ క్లాన్‌ని ఎంచుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ అందరూ కాంతార టీంకు జై కొట్టారు. ఇక నిఖిల్ టీంలో సోనియా ఉంది. కాబట్టి హౌస్ మొత్తం ఆ టీంలోకి వెళ్లేందుకు సాహసించలేదు.
CM Chandrababu: వరద సాయంపై సీఎం సమీక్ష.. డెడ్‌లైన్ విధింపు..
Also Read
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ఇదిలా ఉండగా.. టీం ఎంపికలలో భాగంగా విష్ణు ప్రియ నిఖిల్ టీమ్ లోకి వెళితే అక్కడ పెద్దగా గుర్తింపు ఉండదు అంటూ చురక వేసింది. అలా చెప్పి సీత గ్రూప్ లో జాయిన్ అయింది. ఇక మరోవైపు కావాలనే సోనియా నిఖిల్ టీం లో చేరింది. అయితే ఈసారి తన గురించి ఏమి చెప్పకుండా నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతూ.. సోనియా చెప్పినప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఆ తర్వాత నైనిక, నబిల్, యాష్మి అందరూ కాంతార టీం సీత దగ్గరకు చేరారు. అయితే ఒక్క నిమిషం బిగ్ బాస్ అంటూ అని ప్రేరణ బిగ్ బాస్ కు షాక్ ఇచ్చింది.
HYDRA In Ameenpur: అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో హైడ్రా సర్వే..
ఇందులో భాగంగా నిఖిల్ టీములో ముగ్గురు తప్ప ఎవరూ జాయిన్ అవ్వలేదని.. ఇప్పటికే సీత టీంలో ఎక్కువ మంది అవడంతో చివరికి ప్రేరణ, మణికంఠలు మాత్రమే మిగులుతారని.. అప్పుడు తాను బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేయడంతో స్వైప్ చేసే ఆప్షన్ ను ఇచ్చారు. దాంతో మిగిలిన మణికంఠ, ప్రేరణలు నిఖిల్ టీంలోకి వెళ్లారు. అయితే ఈసారి నిఖిల్ టీంలో సోనియా, యష్మి ఉండడం ఇప్పుడు అందరిని ఆశీర్వదిస్తుంది. ఈ టీంలో భాగంగా కాంతార టీంలో మొత్తం ఆరుగురు సభ్యులు, నిఖిల్ టీంలో ఐదుగురు ఉన్నారు. సీత పెద్దది కావడంతో వారి కోసం స్పెషల్ రూమ్ కూడా ఇచ్చారు బిగ్ బాస్. ఇక మొత్తానికి ఎవరెవరు ఏ టీంలో ఉన్నారన్న విషయాన్ని చూస్తే..
సీత (కాంతారా) సభ్యులు: సీత (చీఫ్), విష్ణు ప్రియ, నైనిక, ప్రేరణ, నబీల్, ఆదిత్య ఓం
నిఖిల్ (శక్తి) సభ్యులు: నిఖిల్ (చీఫ్), పృథ్వీ, మణికంఠ, యష్మీ గౌడ, సోనియా
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..