Anantham Teaser: లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా టీజర్ విడుదల చేసిన హీరో నిఖిల్
- లవ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా "అనంతం"
- టీజర్‌ను రిలీజ్ హీరో నిఖిల్
- మూవీ టీమ్ కు శుభాకాంక్షలు చెప్పిన నిఖిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లవ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా “అనంతం”. ఈ సినిమా టీజర్‌ను హీరో నిఖిల్ రిలీజ్ చేశాడు. అనంతరం హీరో నిఖిల్ సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుందన్నాడు. మూవీ టీమ్ కు శుభాకాంక్షలు చెప్పాడు. కాగా.. ఈ సినిమాకు వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రుచిత సాధినేని, రామ్ కిషన్, స్నిగ్ధ నయని, వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆరుద్ర ప్రొడక్షన్స్ సమర్పణలో విజయ లక్ష్మి, సుధీర్ నిర్మిస్తున్నారు. సాయిచరణ్ రెడ్డి రేకులతో కలిసి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు. తాజాగా ఈ సినిమా తెరకెక్కేందుకు సిద్ధమవుతోంది.
READ MORE: Udhayanidhi: దళపతి విజయ్‌కి ఉదయనిధి స్టాలిన్ శుభాకాంక్షలు..
Also Read
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
ఈ సందర్భంగా.. అనంతం మూవీ టీజర్ రిలీజ్ చేసిన హీరో నిఖిల్ కి నిర్మాతలు విజయలక్ష్మి, సుధీర్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఎంతో బిజీగా ఉన్నా తమకు టైమ్ కేటాయించారని తెలిపారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాను నిర్మించామని.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా ఆసక్తికరంగా ఉండబోతోందని చెప్పారు. త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు.
READ MORE: Samyuktha Menon: “బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్‌లో భాగమవుదాం”..హీరోయిన్ సంయుక్త పిలుపు
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!