Niharika : మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ అవుతోంది. ఆమె నిర్మాతగా మారి వరుసగా వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాలను కూడా తీస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు వెళ్లిన నిహారిక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఒకవేళ నువ్వు టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తే ఎవరితో ఎలాంటి సినిమాలు తీస్తావ్ అని యాంకర్ ప్రశ్నించారు. దానికి నిహారిక స్పందిస్తూ.. అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ సినిమా…
టాలీవుడ్ క్రేజీ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరీర్ ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ డిజాస్టర్స్ తో డీలా పడిపోయింది. దీంతో ఎలా అయిన మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలి అని, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేయగా, తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవెల్ చేసేందుకు ఓ బిగ్…
సినీ ఇండస్ట్రీలో నిర్మాణ రంగం అంటే పూర్తిగా పైసల్తో పని. నిర్మాత బాగుంటేనే కళామతల్లి కలకాలం కళకళలాడుతోంది. అందుకే ఓ సినిమాకు నిర్మాత బ్యాక్ బోన్. ఈ రంగంలో రాణించాలంటే రిస్క్‌తో పని. హీరోల మార్కెట్, నిర్మాణ విలువలు, కాస్తంత లౌక్యం తెలిస్తేనే మనుగడ సాధించగలరు. ఒక్క సినిమా తేడా కొడితే చాలు బడా నిర్మాణ సంస్థలైనా బిషాణా ఎత్తేయడానికి. ఇంత స్ట్రగుల్ ఉంది కాబట్టి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు అనేక సార్లు ఆలోచిస్తుంటారు. అలాంటి టఫ్…
నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికి అనుకునంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా మారిన ఆమె తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై 2024లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని, తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో ఎక్కువ మంది కొత్త వారే కావటం విశేషం.. అయినప్పటికి వారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా నిహారిక…
Niharika : మెగా డాటర్ నిహారిక సినిమల పట్ల తనకున్న ఫ్యాషన్ ను చూపిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఇప్పటికే సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఇందులో వరుసగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. రీసెంట్ గానే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను తీసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా తన బ్యానర్ లో భారీ సినిమా తీయడానికి రెడీ అవుతోంది. మానస శర్మ డైరెక్షన్ లో ఫీచర్ సినిమా తీయడానికి అన్నీ సిద్ధం…
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత బర్త్ డే సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను నిహారిక ఇన్ స్టాలో పోస్టు చేసింది. నా పార్ట్ టైమ్ అమ్మ, ఫుల్ టైమ్ అక్క, అండ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. రీసెంట్ గానే ఆమె మద్రాస్ కారన్ సినిమాలో నటించింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ప్రస్తుతం మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం.
మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అక్కర్లేదు. యాంకరింగ్ ద్వారా బుల్లితెరపై ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఆమె మద్రాస్కారణ్ అనే తమిళ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. Also Read: Pooja Hegde : ‘కాంచన 4’ లో పూజా హెగ్డే ఛాలెంజింగ్ రోల్..! మాలీవుడ్…
Committee Kurrollu to Stream in ETV WIN: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరణతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఎప్పుడూ లేనిది…
Niharika Donates to Budameru Flood Victims: నిర్మాత నిహారిక కొణిదెల సామాజిక బాధ్యత పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి ప్రదర్శించారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి రూ. 9.45 కోట్ల వరకు విరాళాన్ని అందించగా ఇప్పుడు నిహారిక వ్యక్తిగతంగా రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. బుడమేరు నది వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పది గ్రామాలపై నిహారిక దృష్టి కేంద్రీకరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో గ్రామీణ సమాజాలు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లపై ఆమెకున్న అవగాహన…
SS Karthikeya Directed a Short Film Starring Niharika and Akhil: రాజమౌళి కుమారుడు కార్తికేయ దర్శకత్వంలో నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్‌గా నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఒక షార్ట్ ఫిలిం తెరకెక్కిందట. అయితే ఈ షార్ట్ ఫిలిం చూసిన తర్వాత దీని రిలీజ్ చేయకుండా ఉండడమే మంచిది అని రాజమౌళి అభిప్రాయ పడడంతో అది ప్రేక్షక లోకానికి తెలియలేదట. ఈ విషయం చెప్పింది ఇంకెవరో కాదు స్వయంగా నిహారిక. ఆమె కమిటీ…