Guess the Celebrity with Pawan Kalyan and Renu Desai: ఒక్కోసారి పాత ఫోటోలు చూస్తే భలే ఆసక్తికరం అనిపిస్తాయి. ఇప్పుడు అలాంటిదే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ సహా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి హాజరైన ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పక్కన కూర్చున్న ఒక చిన్న పాప ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ పాప ఇంకా ఎవరో కాదు మెగా…
Content Creator Niharika NM Entering Tollywood with Geetha Arts Banner: కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారిక ఎన్ఎం గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా విషెస్ అందిస్తూ టాలీవుడ్ లోకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్ కాలిఫోర్నియాలోని చాప్ మాన్…
Niharika Konidela React on Allu Arjun and Sai Dharam Tej Issue: దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలామంది కొత్త నటులతో ఈ చిత్రం తెరెక్కుతోంది. కమిటీ కుర్రోళ్లు చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో టీజర్‌ని విడుదల చేసింది. ఈ టీజర్…
శ్రీ రాధ దామోదర్ స్టూడియో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ల పై నిహారిక కొణిదెల సమర్పణలో వస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ చిత్రాన్ని పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మించారు. అలాగే సినిమాకి ఎద వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మలు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాట, పోస్టర్లు అందరినీ ఆకట్టుకునెల ఉన్నాయి. AC usage: ఎక్కువ సమయం…
మెగా డాటర్ నిహారిక హోస్టుగా చేస్తున్న ‘ఆహా’ కిచెన్ షో ‘చెఫ్ మంత్ర’. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ప్రస్తుతం మూడో సీజన్ రన్ అవుతోంది.ఇప్పటికే రెండు ఎపిసోడ్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షో మూడో ఎపిసోడ్ కు నటుడు నవదీప్ మరియు నటి తేజస్విని గెస్టులుగా వచ్చారు. వీరిద్దరు వారి అల్లరితో షోలో బాగా సందడి చేసారు.“ఫస్ట్ అయితే వస్తుంది సాలరీ, ఎవడ్రా ఆపేది మా తేజు అల్లరి..…
VarunLav: నేడు దీపాల వెలుగులతో ఇండియా కళకళలాడుతోంది. ప్రతిఒక్కరు తమ జీవితాల్లోని చెడును వదిలి మంచిని ఆహ్వానిస్తూ దీపాలు వెలిగిస్తున్నారు. ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా దివాళీని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Nagababu Crucial Comments on Love Breakups and Separations: సినీ నటుడు, జనసేన కీలక నేత నాగబాబు బ్రేకప్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహకి ఇచ్చిన ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు మీ జనరేషన్లో చాలా అడ్జస్ట్ మెంట్లు ఉండేవి, ఒకరికకరు కాంప్రమైజ్ అవడం, అడ్జస్ట్ అవడం ఉండేవి, కానీ ఇప్పటి జనరేషన్లో వెంటవెంటనే రిలేషన్స్ బ్రేక్ అవడం,…
Chaitanya Jonnalagadda: సెలబ్రిటీల పెళ్లిళ్లు.. విడాకులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు, ఎవరిని ప్రేమిస్తారో.. ఎవరిని పెళ్లాడతారో.. ఎప్పుడు విడిపోతారో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే.
మెగా డాటర్ నిహారిక ఈ మధ్య బాగా రెచ్చిపోతుంది.. వారి ఫ్యామిలీ పరువు బయటకు నెట్టేస్తుంది.. ఇప్పటికే విడాకుల వ్యవహారంతో మెగా వారి ఫ్యామిలీ పరువు ను తీసింది.ఇక ఈ మధ్య తన హాట్ అందాలు బయటపెట్టేస్తూ బాగా రచ్చ చేస్తుంది. అయితే తాజాగా తను ఒక ఫోటో షేర్ చేసుకోగా అందులో తను హద్దులు మీరుతూ కనిపించిందటా.మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టగా ఎక్కువకాలం ముందుకు కొనసాగలేక పోయింది నిహారిక. అవకాశాలు కూడా…
Pushpa 2 : ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్లోనే మైలు రాయిగా నిలిచిపోయిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో విడుదలై కాసుల వర్షం కురిపించింది. పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప 2ను అంతకు మించి హిట్ చేయాలన్న కసితో తెరకెక్కిస్తున్నారు.