గత సంవత్సరం డిసెంబర్ 9న మెగాడాటర్ నిహారిక కొణిదెల వివాహం చైతన్యతో జరిగింది. కరోనా టైమ్ లోనూ అవుట్ డోర్ లో మెగాహీరోలు, ఇతర చిత్రప్రముఖుల సమక్షంలో ఆ వేడుక జరిగింది. ఆ తర్వాత భర్తతో కలసి హానీమూన్ కి మాల్దీవులకు వెళ్లి వచ్చింది నీహారిక. ప్రస్తుతం నీహారికి భర్తతో కలసి స్పెయిన్ లో విహరిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఆమెకిది రెండో హానీమూన్. పెళ్ళి తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ కోసం మూడు ప్రాజెక్ట్ లను సిద్ధం…
మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజాగా పెళ్లి, సినిమాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల అలితో సరదాగా అనే కార్యక్రమంలో నిహారిక తన జీవితానికి, సినిమా కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని అలీ నిహారికను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ ఈ రోజుల్లో హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్నారని, దాని వల్ల కెరీర్‌పై…
మెగాస్టార్ ఇంటి ఆడపిల్లలకు జీ 5తో చక్కని అనుబంధమే ఏర్పడింది. అల్లు అరవింద్ సొంత ఓటీటీ సంస్థ ఆహా ఉన్నా, మొన్న చిరంజీవి కుమార్తె సుస్మిత తాను నిర్మించిన వెబ్ సీరిస్ ను జీ 5కే ఇచ్చారు. తాజాగా నాగబాబు కుమార్తె నిహారిక నిర్మించిన వెబ్ సీరిస్ సైతం జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. విశేషం ఏమంటే ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా…
పవన్ వర్సెస్ పోసాని వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. పోసాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగడం, ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం తప్పు అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. పైగా ఈ వివాదంలోకి ఆడవాళ్లను లాగడం దేనికని పవన్ అభిమానులతో నెటిజన్లు సైతం పోసానిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికే జనసేన తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఒకవైపు…
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడని వారు నివాసముంటున్న అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నిహారిక భర్త సైతం అపార్ట్ మెంట్ వాసులపై ఫిర్యాదు చేసాడట. పరస్పర ఫిర్యాదుల అనంతరం పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. అయితే గొడవకు గల కారణాలు, వివరాలు ఇంకా తెలియరాలేదు. Read Also : మెగా అప్డేట్… “ఆచార్య” రిలీజ్ కూడా…
నిహారిక కొణిదలకు పెళ్ళైనా ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు! భర్తతో కలిసి తన గ్యాంగ్ తో లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల తన స్నేహితులతో నిహారిక స్టార్స్ గెటప్స్ వేయించడమే దీనికి తాజా ఉదాహరణ. అంతే కాదు.. ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. సందర్భం ఏమిటో చెప్పలేదు కానీ తమకు ఇష్టమైన స్టార్స్ దుస్తుల్ని వేసుకుని, ఇమిటేట్ చేశామంటూ నిహారిక ఈ ఫోటోలను పోస్ట్ చేసింది. విశేషం ఏమంటే……