‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ ఏ ముహూర్తాన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యిందో కానీ… తెలుగు, తమిళ అభిమానుల మధ్య ఆ సినిమా నిట్టనిలువుగా ఓ విభజన రేఖ గీయడం మొదలెట్టింది. ధనుష్ ‘అసురన్’తో సహజంగానే ‘నారప్ప’ సినిమాను కొందరు పోల్చారు. అందులో తప్పులేదు. కానీ ధనుష్ చేసినట్టుగా వెంకటేశ్ చేయలేద�
సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి. బాక్సాఫీస్ వద్ద టికెట్ కొనాలి. పాప్ కార్న్ తింటూ చూడాలి. పెద్ద తెరపై చూసిన దాని గురించి పెద్ద డిస్కషన్ చేస్తూ ఇంటికి తిరిగి రావాలి. ఇదంతా ఒకప్పుడు. కరోనా దెబ్బతో ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా మారింది సీన్! లాక్ డౌన్స్ వల్ల థియేటర్లు మూతపడుతూ, తెరుచుకుంటూ గ�