ఇవాళ భారత్ లో ప్రారంభమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ చూస్తే అలాంటి సీన్ ఏదీ కనిపించలేదు.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ టీమ్స్ రెండు తలపడుతున్నాయి. అయితే, రెండు జట్లు వన్డే ఫార్మాట్ లో హేమాహేమీలే.. కానీ, 1.32 లక్షల సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ అతిపెద్ద స్టేడియంలో ప్రేక్షకులు అక్కడొకరు, ఇక్కడొకరు ఉన్నట్టుగా కనిపించారు.
వన్డే ప్రపంచకప్-2023కి ముందు న్యూజిలాండ్ జట్టు అన్ని టీమ్లకు బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆడిన రెండు వార్మప్ మ్యాచ్ల్లో 300 ప్లస్ స్కోర్లు చేసి ప్రత్యర్థి జట్లకు హడల్ పుట్టించింది. మాతో జాగ్రత అని ఓ మెస్సేజ్ పంపింది. ప్రపంచ కప్ లో వరుసగా రెండుసార్లు ఓడిపోయామని.. ఈసారి వదిలేది లేదని ప్రపంచకప్ లో ఆడుతున్న ఆశావాధులకు వార్నింగ్ ఇచ్చింది.
వన్డే ప్రపంచ కప్లో భాగంగా హైదరాబాద్లో న్యూజిలాండ్తో పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ సెంచరీ చేశాడు. 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఈ సెంచరీ ప్రపంచ కప్కు ముందు ఎంతో బలాన్ని ఇచ్చింది.
Kane Williamson ruled out from England vs New Zealand Match in World Cup 2023: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆరంభం కానుండగా.. ఆక్టోబర్ 5 నుంచి మెగా మ్యాచ్లు ప్రారంభం అవుతాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు…
Zealandia భూమిపై ఖండాలెన్ని అని అడిగితే వెంటనే 7, అవి ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా అని చెబుతాం. కానీ 8వ ఖండం కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. 375 ఏళ్లుగా తప్పిపోయిన ఓ ఖండాన్ని కనుగోన్నారు. అయితే కొత్త ఖండం దాదాపుగా 94 శాతం నీటి అడుగు భాగాన ఉండిపోయింది. జియోలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన ఓ పరిశోధన బృందం
Tamim Iqbal Criticises Bangladesh Captain Litton Das for IshSodhi Incident: ఢాకా వేదికగా శనివారం బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రోండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రనౌట్ అయి పెవిలియన్కు వెళ్తున్న న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోధిని వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఈ ఘటనపై బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సోధి రనౌట్ అయినా తమ…
Success Story: చాలా మంది భారతీయ యువత తమ చదువు పూర్తయిన తర్వాత విదేశాల్లో ఉద్యోగం సంపాదించి తద్వారా.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు.
New Zealand Squad for ICC ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుని సోమవారం వెరైటీగా ప్రకటించింది. ప్రపంచకప్ 2023 జట్టును న్యూజిలాండ్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘161 మై డాడీ.. కేన్ విలియమ్సన్’ అని విలియమ్సన్ పిల్లలు వీడియోలో ముందుగా చెప్పారు. ట్రెంట్ బౌల్ట్ కుమారుడు,…
Eden Carsen became first bowler to bowl 11 overs in ODI: సాధరణంగా ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్లో 50 ఓవర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కో జట్టు 50 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉండగా.. ఒక బౌలర్ గరిష్టంగా 10 ఓవర్లు మాత్రమే వేయాలి. ఒక వన్డే మ్యాచ్లో ఓ బౌలర్ 10 ఓవర్లకు మించి వేయరాదు. అయితే ఓ మహిళా బౌలర్ ఏకంగా 11 ఓవర్లు వేసింది. ఈ ఘటన తాజాగా…
వన్డే వరల్డ్ కప్-2023కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మంచి శుభవార్త అందే ఛాన్స్ కనిపిస్తుంది. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ వన్డే వరల్డ్ కప్ సమయానికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.