దృశ్యం, దృశ్యం 2 సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు జీతూ జోసెఫ్ ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. సీనియర్ హీరోయిన్ మీనా ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించనుంది.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన దృశ్యం, దృశ్యం -2 సినిమాల్లో మీనా హీరోయిన్‌గా కనిపించింది.తన కూతుళ్లను కాపాడుకోవడానికి ఆరాటపడే సగటు మధ్య తరగతి తల్లిగా రియలిస్టిక్ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. దృశ్యం ఒరిజినల్ మలయాళం వెర్షన్‌తో పాటు తెలుగు రీమేక్‌లోనూ మీనానే లీడ్ రోల్‌లో కనిపించింది.తాజాగా…
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.. దీనికోసం గతరాత్రి అమ్మడు ముంబైకి వెళ్ళింది. మీటింగ్ అనంతరం వరుణ్ ధావన్ తో సామ్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒక్కసారిగా…