Kannappa Poster: మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమాగా ‘కన్నప్ప’ తెరకెక్కుతుంది. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. కన్నప్ప సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇకపోతే,…
Vijay Devarakonda VD 12 Update: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో VD12 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిపి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఇప్పటికే కొంత భాగాన్ని షూటింగ్…
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రీసెంట్ లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.’లియో’ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.గత ఏడాది అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం దళపతి విజయ్ తన తరువాత మూవీగా ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీని చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న…
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధ్రువ నక్షత్రం.. ఈ సినిమాను గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్నాడు. యంగ్ బ్యూటీ రీతూవర్మ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వరుస గా విడుదల చేసిన తమిళ, తెలుగు ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ మరో పోస్టర్ ను విడుదల చేశారు.మెడలో స్కార్ప్, బ్లాక్ గాగుల్స్ తో చేతిలో…
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. హాయ్ నాన్న సినిమా నాని సినీ కెరీర్ లో 30 వ సినిమా గా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ సినిమాలో ముఖ్య…
పండగలు వచ్చాయంటే సినిమాల అప్డేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.. ఫ్యాన్స్ కు పండగే.. తమ హీరోల సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తారు.. ఇక తాజాగా దసరా, విజయదశమి పండుగలను పురస్కరించుకుని వరుసగా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, OG ల నుండి అప్డేట్స్ రాగా, తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుండి సూపర్ అప్డేట్…
Avantika dassani: బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ హీరోగా పరిచయం అయిన ‘స్వాతి ముత్యం’ సినిమా గత వారం జనం ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో అతని రెండో సినిమాకు సంబంధించిన ప్రచారానికీ దర్శక నిర్మాతలు శ్రీకారం చుట్టారు. వినూత్న కథాంశంతో ‘అల్లరి’ నరేశ్ హీరోగా ‘నాంది’ చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నిర్మాత సతీష్ వర్మ. ఆయనే ఇప్పుడు బెల్లంకొండ గణేష్‌తో ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్…
ప్రియమణి, సన్నీలియోన్ తమ స్కేరీ లుక్స్‌తో భయపెడుతున్నారు. వివేక్ కుమార్ కన్నన్ తీస్తున్న ‘కొటేషన్ గ్యాంగ్’ మూవీలో ప్రియమణి, సన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌లో వారిద్దరితో పాటు జాకీ ష్రాఫ్, సారా అర్జున్ లుక్స్ కూడా రక్తపు మరకలతో భయానకంగా ఉండటం విశేషం. ఇందులో ప్రియమణి శకుంతలగా, సన్నీలియోన్ పద్మగా, జాకీ ష్రాఫ్ ముస్తఫాగా, సారా ఇరాగా కనిపించనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న ఈ…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కళావతి ఫస్ట్ సింగిల్ కూడా సాలిడ్ చార్ట్ బస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. తాజగా నేడు మహాశివరాత్రి కారణంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులకు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఈ కరోనా మహమ్మారి కనుక విరుచుకుపడకపోయి ఉంటే .. ఈ పాటికి ఈ సినిమా థియేటర్లో రచ్చ చేస్తూ ఉండేది. కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న విడుదల తేదిని ఖరారు చేసుకుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్…