Sai Pallavi : సాయిపల్లవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం రామాయణ మూవీలో నటిస్తోంది. అది భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో సీత పాత్రలో కనిపించబోతోంది సాయిపల్లవి. అయితే ఈ బ్యూటీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగులో తండేల్ తర్వాత మళ్లీ ఈ బ్యూటీ కనిపించలేదు. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్, హీరోతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ.…
Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన సందర్భంగా ఈ ఆగస్ట్ 9న అభిమానులకు చాలా సర్‌ప్రైజ్లు ఉండబోతున్నట్లు కనపడుతోంది. ఇందులో ముఖ్యంగా మహేష్‌బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్ట్ 9న రాబోతున్నట్లు సమాచారం. సినిమా లాంఛింగ్, షూటింగ్ వివరాలు, నటీనటులతో పాటు పలు విషయాలపై మహేష్‌బాబు పుట్టినరోజున క్లారిటీ రానున్నట్లు సమాచారం. దీనికి అదనంగా., మరో అప్డేట్.. మహేష్ బర్త్ డే రోజున అతడి బ్లాక్ బస్టర్ క్లాసికల్…
Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన హీరో కిరణ్ అబ్బవరం గత కొన్ని సినిమాల నుండి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ మధ్యనే వివాహం చేసుకున్న కిరణ్ ఇప్పుడు మరోసారి హిట్ ట్రాక్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వరుస హిట్స్ అందుకున్న తర్వాత.. ఆపై వరుస ప్లాప్స్ ను అందుకున్నాడు. దాంతో ఇప్పుడు ఓ సాలిడ్ కం బ్యాక్ కోసం కిరణ్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాను…
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవర కొండ బేబీ సినిమాతో భారీ సూపర్ హిట్ కొట్టిన సంగితి తెలిసిందే. ఆనంద్ దేవర కొండ తాజా చిత్రం ‘గం..గం..గణేష్.’ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత, ఆనంద్ దేవరకొండ ఈ చిత్రం గురించి ఒక క్రేజీ వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘గం..గం..గణేష్.’ ఓ యాక్షన్ చిత్రం. Also Read: Baak : “బాక్” మూవీ ప్రీ రిలీజ్…
నందమూరి సీనియర్ హీరో బాలయ్యకు గత రెండేళ్లు బాగా కలిసివచ్చింది.. కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ బ్యాక్ టూ బ్యాక్ వరుసగా మూడు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. అంతే కాదు 100 కోట్ల మార్క్ ను కూడా బాలయ్య అందుకున్నారు.. ఇక సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే వరుస సినిమాలులైన్ లో పెట్టాడు బాలయ్య. అందులో ప్రస్తుతం ఆయన 109వ సినిమా చేస్తున్నాడు. మెగా హీరోలతో వరుస సినిమాలు…
V V Vinayak: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలకు హిట్ల మీద హిట్లు ఇచ్చిన ఈ డైరెక్టర్ ఇటీవల కాలంలో కనిపించింది కూడా లేదు.