ప్రముఖ బైక్ ట్యాక్సీ యాప్ ఉబర్ తన డ్రైవర్లకు గుడ్ న్యూస్ అందించింది. భారత్ లోని తన డ్రైవర్ల కోసం ఉబర్ యాప్‌లో వీడియో రికార్డింగ్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ఉద్దేశ్యం ఏమిటంటే, డ్రైవర్లు ప్రయాణీకులు చేసే తప్పుడు ఫిర్యాదులు లేదా అనుచిత ప్రవర్తన నుండి తమను తాము రక్షించుకోవడంలో సహాయపడుతుంది. డ్రైవర్లు ఇప్పుడు ఉబర్ యాప్‌లో వీడియోలను రికార్డ్ చేయడానికి వీలుంటుంది. వివాదం తలెత్తినప్పుడు ఆధారాలను అందించొచ్చు. ప్రముఖ రైడ్-హెయిలింగ్ సర్వీస్ (ప్రయాణీకులను…
ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. పేమెంట్స్ సెక్యూర్ గా ఉండేందుకు, మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఫోన్ పే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. సురక్షితమైన కార్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్ ను ప్రారంభించింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం ఈ ఫీచర్ ను తీసుకొచ్చినట్లు ఫోన్ పే ప్రకటించింది. యూజర్లు ఫోన్ పే యాప్ లో తమ…
WhatsApp Document scanning Update: వాట్సాప్ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ తన వినియోగదారులకు కొత్త ఆప్షన్స్ ని అందించేందుకు తరచూ కొత్త అప్డేట్స్ ను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే, “డాక్యుమెంట్ స్కాన్” అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకరావడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ కెమెరా సహాయంతో డాక్యుమెంట్స్‌ను నేరుగా స్కాన్ చేసి వాటిని తేలికగా షేర్ చేయవచ్చు. ముఖ్యంగా తరచూ డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేయాల్సిన లేదా పంపాల్సిన వారికి ఈ ఫీచర్…
గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వివిధ ప్రదేశాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను తనిఖీ చేయవచ్చు. 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు కొత్త ఫీచర్ నుండి ప్రయోజనం పొందనున్నారు. గాలి నాణ్యత పర్యవేక్షణను అందరికీ సులభతరం చేసే ఉద్దేశ్యంతో ఈ ఫీచర్ లాంచ్ చేశారు. ఈ వారంలో 100 కంటే ఎక్కువ దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
వాట్సాప్లో త్వరలో సరికొత్త ఫీచర్ రానుంది. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో యూజర్లు పెద్ద ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
Close Friends on Live Feature in Instagram ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ప్రత్యక్ష ప్రసారాన్ని కేవలం సన్నిహిత స్నేహితులకు మాత్రమే పరిమితం చేసే ఎంపిక ఇప్పుడు ఉంది. ఇది ‘ క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ ‘(Close Friends on Live) పేరుతో అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ సన్నిహిత స్నేహితుల జాబితా నుండి ఎవరినైనా జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు. AP Assembly: అసెంబ్లీ రేపటికి వాయిదా..…
ప్రముఖ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ గురించి అందరికీ తెలుసు.. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను వాడుతుంటారు.. ఈ యాప్ లో ఫోటోలు, వీడియోలతో పాటు కాల్స్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. అందుకే ఎక్కువగా వాట్సాప్ ను వాడుతారు.. ఎప్పటికప్పుడు వినూత్న అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే ముందుగా అతని నెంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.. కానీ ఇప్పుడు అలా…
Elon Musk : ఎలోన్ మస్క్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్విటర్'ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత ఉద్యోగాల కోసం వెతకడానికి మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేని ప్లాట్‌ఫామ్‌గా మార్చబోతున్నారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించేందుకు.. అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ వచ్చాయి.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చారు.. ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి.. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఆ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందాం.. ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్, భయాందోళనకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీతో రూపొందిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు…
ప్రముఖ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్ వల్ల ఫైల్స్ ను పంపించవచ్చు.. టెస్టింగ్ పూర్తయిన తర్వాత రాబోయే కాలంలో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా సమీపంలోని వ్యక్తులతో ఫైల్స్ను ట్రాన్స్ఫర్ చేయడం కూడా కుదురుతుంది. అంటే షేర్ఇట్ వంటి ఫైల్…