Device Tokenization Solution: ఫోన్ పే కొత్త ఫీచర్.. యూజర్లకు ఇక ఆ ఇబ్బందులుండవ్
- ఫోన్ పే కొత్త ఫీచర్
- సురక్షితమైన కార్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్
- క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం ఈ ఫీచర్ ను తీసుకొచ్చినట్లు ఫోన్ పే ప్రకటించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. పేమెంట్స్ సెక్యూర్ గా ఉండేందుకు, మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఫోన్ పే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. సురక్షితమైన కార్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్ ను ప్రారంభించింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం ఈ ఫీచర్ ను తీసుకొచ్చినట్లు ఫోన్ పే ప్రకటించింది. యూజర్లు ఫోన్ పే యాప్ లో తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్ లు, ప్రయాణ టిక్కెట్ బుకింగ్, బీమా కొనుగోలు, పిన్ కోడ్ ఆధారంగా చెల్లింపులు చేసుకోవచ్చు.
Also Read:Payal Rajput : పాయల్ అలా నవ్వితే.. కుర్రాళ్ల గుండెలు పేలిపోవా చెప్పు
Also Read
- Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
- LPG e-KYCపై కీలక అప్‌డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
యూజర్లు తమ కార్డులను టోకనైజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఫోన్ పే కస్టమర్లు ఇకపై ప్రతి లావాదేవీకి తమ కార్డు వివరాలను మర్చంట్ ప్లాట్ ఫామ్ లలో సేవ్ చేయాల్సిన అవసరం లేదు. సీవీవీ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదని ఫోన్ పే తెలిపింది. టోకనైజ్డ్ కార్డులను ఫోన్ కు సురక్షితంగా అనుసంధానించడంతో మోసాల బారిన పడకుండా ఉంటుంది. దీని ద్వారా కస్టమర్లకు ఆన్ లైన్ చెల్లింపులపై విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభంలో కస్టమర్లు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చని ఫోన్ పే తెలిపింది. ఫోన్ పే చెల్లింపు గేట్ వే సేవలు అనుసంధానించబడిన ఆన్ లైన్ వ్యాపారుల వద్ద కూడా కార్డును టోకనైజ్ చేయొచ్చు.
తాజావార్తలు
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్‌పై వంగా కామెంట్ వైరల్!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?