స్టార్ హీరోల వారసులు వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ హీరోలుగా కంటే కూడా దర్శకులుగా ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు. తండ్రులకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా వారసులు మాత్రం దర్శకులుగానే ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా తోలి సినిమాను యంగ్ హీరో సుందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ లో చేస్తున్నాడు.డిసెంబరులో ఈ సినిమా స్టార్ట్ కానుంది. ఇక జాసన్ సంజయ్ బాటలోనే పయనిస్తున్నాడు మరో…
ఓటీటీ సినిమా ప్రియులను అలరించేందుకు ఈ వారం దాదాపు 20 సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. పలు సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ గా మిగిలి ఓటీటీలో సూపర్ హిట్ సాధించినవి లెక్కలేనన్నీ వున్నాయి. అదే విధంగా ఈ వారం ఆడియన్స్ ను అలరించేందుకు క్యూ కడుతున్నాయి. తెలుగు, తమిళ్, మళయాళానికి చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి అవేంటో ఒకేసారి చూసేద్దాం రండి నెట్‌ఫ్లిక్స్ : ద అంబ్రెల్లా…
సక్సెస్‌లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. తాజాగా ఈ హీరో ” భజే వాయు వేగం ” సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించగా., హ్యాపీడేస్ స్టార్ రాహుల్ టైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్రాండ్ తో నిర్మించిన ఈ చిత్రం మే 31న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.…